విద్య - Page 5
టీఎస్ ఐసెట్, ఎడ్సెట్, లాసెట్, పీజీఎల్సెట్కు దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2024 - 25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఐసెట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
By అంజి Published on 7 March 2024 1:52 AM GMT
పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి: ఇంటర్ బోర్డు
ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వాలని టీఎస్ బీఐఈ నిర్ణయించింది.
By అంజి Published on 2 March 2024 6:12 AM GMT
Telangana: ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TS BIE).. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల హాల్ టికెట్లను విడుదల చేసింది.
By అంజి Published on 25 Feb 2024 5:21 AM GMT
నేడే గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష.. ఆ రెండింటికి మాత్రమే అనుమతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 897 గ్రూప్ -2 ఉద్యోగాలకు ఇవాళ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. 4,83,525 మంది అభ్యర్థుల కోసం 1,327 పరీక్షా కేంద్రాలను అధికారులు...
By అంజి Published on 25 Feb 2024 1:25 AM GMT
CBSE కొత్త ప్రయోగం.. ఇక పుస్తకాలు చూసి రాసే పరీక్షలు
సీబీఎస్ఈ అధికారులు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
By Srikanth Gundamalla Published on 23 Feb 2024 5:15 AM GMT
విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి ఇలా దూరం చేయండి
టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. దీంతో స్కూల్, కాలేజీ విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
By అంజి Published on 22 Feb 2024 8:15 AM GMT
AP: విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ హాల్ టికెట్లు విడుదల
ఏపీ: ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. విద్యార్థులు కాలేజీల నుంచి తీసుకోవచ్చు.
By అంజి Published on 22 Feb 2024 1:35 AM GMT
టెన్త్, ఇంటర్ పరీక్షలపై.. విద్యార్థులకు కేంద్రం గుడ్న్యూస్
2025 - 26 విద్యా సంవత్సరం నుంచి దేశంలో 10, 12 వ తరగతి విద్యార్థులు ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్షలు రాయవచ్చు.
By అంజి Published on 20 Feb 2024 4:01 AM GMT
Telangana: నేడు ఇంటర్ హాల్ టికెట్లు విడుదల
ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు నేడు విడుదల కానున్నాయి. ఇంటర్ వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచునున్నట్టు అధికారులు తెలిపారు.
By అంజి Published on 19 Feb 2024 1:03 AM GMT
ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
2024 - 25 విద్యా సంవత్సరానికి గానూ ఏపీలోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
By అంజి Published on 17 Feb 2024 4:58 AM GMT
విద్యార్థులకు అలర్ట్.. నోటిఫికేషన్ విడుదల
పాలిసెట్ - 2024 నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ విద్యార్హతతతో టెక్నికల్ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్...
By అంజి Published on 15 Feb 2024 4:25 AM GMT
బీఈడీ అభ్యర్థులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు వారికి అర్హత కల్పిస్తూ...
By అంజి Published on 9 Feb 2024 1:03 AM GMT