Telangana: టెట్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

టెట్‌ - 2025 ఫలితాలు విడుదల అయ్యాయి. 33.98 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. జూన్‌ 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించారు.

By అంజి
Published on : 22 July 2025 11:48 AM IST

Telangana, TET results,TET-2025

Telangana: టెట్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

హైదరాబాద్‌: టెట్‌ - 2025 ఫలితాలు విడుదల అయ్యాయి. 33.98 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. జూన్‌ 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను https://tgtet.aptonline.in/tgtet/ లో చెక్‌ చేసుకోవచ్చు. హాల్‌ టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

Next Story