వాతావరణం
రెడ్ అలర్ట్స్ ఇచ్చేశారు.. ఆ ప్రాంతాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనున్న నేపథ్యంలో, ఏపీలో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్టు ఐఎండీ వెల్లడించింది
By M.S.R Published on 14 Oct 2024 5:15 AM GMT
ఆంధ్రప్రదేశ్కు భారీ వర్ష సూచన.. అప్రమత్తమైన ప్రభుత్వం
రాష్ట్రానికి త్వరలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో...
By అంజి Published on 13 Oct 2024 3:52 AM GMT
తొమ్మిది రాష్ట్రాలో భారీ వర్షాలు: ఐఎండీ హెచ్చరిక
ఈశాన్య భారతదేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది.
By Kalasani Durgapraveen Published on 9 Oct 2024 9:08 AM GMT
బిగ్ అలర్ట్.. మళ్లీ తుఫాన్లు.. భారీ వర్షాలు
ఈ నెలలో అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ తెలిపింది.
By అంజి Published on 7 Oct 2024 1:20 AM GMT
ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలి!
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ విభాగం తెలిపింది.
By అంజి Published on 6 Oct 2024 10:50 AM GMT
తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
By Srikanth Gundamalla Published on 3 Oct 2024 11:13 AM GMT
తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
By Srikanth Gundamalla Published on 29 Sep 2024 2:30 PM GMT
అల్పపీడన ప్రభావం.. నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 25 Sep 2024 3:30 AM GMT
బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
By అంజి Published on 23 Sep 2024 12:57 AM GMT
బంగాళాఖాతంలో అల్పపీడనం, భారీ వర్షాలు
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం నుంచే చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 21 Sep 2024 2:25 PM GMT
Rain Alert : వర్షాలు వస్తున్నాయి.. జాగ్రత్త
హైదరాబాద్లో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
By Medi Samrat Published on 21 Sep 2024 2:55 AM GMT
అలర్ట్.. ఏపీకి మూడ్రోజుల పాటు వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 17 Sep 2024 12:15 PM GMT