బిజినెస్
అతిపెద్ద ఆఫర్లతో ఏఐ మ్యాజిక్ను తీసుకువచ్చిన సామ్సంగ్ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్
భారతదేశ అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్ సంగ్ ఈ పండుగ సీజన్లో వినియోగదారులకు స్వాగతం పలుకుతోంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 7 Oct 2025 9:16 PM IST
3 నెలల్లో 11 వేల మంది ఉద్యోగుల తొలగింపు..2 బిలియన్లు ఖర్చు చేసిన యాక్సెంచర్
యాక్సెంచర్ గత మూడు సంవత్సరాలలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం కోసం భారీగా ఖర్చు పెట్టింది
By Knakam Karthik Published on 7 Oct 2025 1:54 PM IST
మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే?
మిడ్ క్యాప్స్ అంటే మధ్య స్థాయి మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు. ఇవి ఇన్వెస్టర్లకు అధిక వృద్ధి సామర్థ్యాన్ని అందిస్తాయి.
By అంజి Published on 5 Oct 2025 12:30 PM IST
బ్యాంకు కస్టమర్లకు గుడ్న్యూస్..ఇక నుంచి ఒకే రోజులో చెక్కుల క్లియరెన్స్
అక్టోబర్ 4 నుండి డిపాజిట్ చేయబడిన చెక్కులు RBI మార్గదర్శకాల ప్రకారం అదే రోజున కొన్ని గంటల్లో క్లియర్ చేయబడతాయి.
By Knakam Karthik Published on 4 Oct 2025 3:48 PM IST
వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 1 Oct 2025 11:12 AM IST
పండగపూట వినియోగదారులకు షాక్, పెరిగిన LPG సిలిండర్ ధర
పండగవేళ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య LPG సిలిండర్ల ధరను పెంచాయి
By Knakam Karthik Published on 1 Oct 2025 10:15 AM IST
ఈ ఏడాది 88 శాతం ఆదాయ వృద్ధి.. బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా దూసుకుపోతున్న వెర్సే ఇన్నోవేషన్
భారత్కు చెందిన ప్రముఖ స్థానిక భాషా సాంకేతిక వేదిక, AI-ఆధారిత టెక్ కంపెనీ అయిన వెర్సే ఇన్నోవేషన్ 2024 - 2025 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను...
By అంజి Published on 30 Sept 2025 12:57 PM IST
కస్టమర్ మరణించిన 15 రోజుల్లో అకౌంట్ల సెటిల్మెంట్: ఆర్బీఐ
మరణించిన వారి బ్యాంకు ఖాతాల, లాకర్ల క్లెయిమ్ సెటిల్మెంట్ 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్బీఐ పేర్కొంది.
By అంజి Published on 27 Sept 2025 7:53 AM IST
ఖాతాదారులకు గుడ్న్యూస్ చెప్పిన ఐసీఐసీఐ
ఖాతాదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 23 Sept 2025 5:10 PM IST
దేశ వ్యాప్తంగా అమల్లోకి కొత్త జీఎస్టీ.. భారీగా తగ్గిన ధరలు
దేశ వ్యాప్తంగా కొత్త జీఎస్టీ ధరలు అమల్లోకి వచ్చాయి. ఇకపై 5 శాతం, 18 శాతం శ్లాబులు మాత్రమే ఉంటాయి. కొన్ని లగ్జరీ వస్తువులను 40 లిస్టులో చేర్చారు.
By అంజి Published on 22 Sept 2025 8:50 AM IST
ఏసీల ధరలు రూ.4,500 తగ్గింపు.. రేపటి నుంచే అమల్లోకి..
జీఎస్టీ శ్లాబుల మార్పుతో ఏసీలు, డిష్ వాషర్ల ధరలను తగ్గిస్తున్నట్టు కంపెనీలు ప్రకటించాయి.
By అంజి Published on 21 Sept 2025 10:30 AM IST
స్మార్ట్ఫోన్లు, టీవీలు, టాబ్లెట్లపై షావోమి పండుగ ఆఫర్లు ఇవే..!
ఈ దీపావళికి మీ ఇళ్లను మరియు వేడుకలను ప్రకాశవంతం చేయడానికి సిద్ధంగా ఉండండి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Sept 2025 6:01 PM IST