బిజినెస్ - Page 2
పండగపూట వినియోగదారులకు షాక్, పెరిగిన LPG సిలిండర్ ధర
పండగవేళ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య LPG సిలిండర్ల ధరను పెంచాయి
By Knakam Karthik Published on 1 Oct 2025 10:15 AM IST
ఈ ఏడాది 88 శాతం ఆదాయ వృద్ధి.. బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా దూసుకుపోతున్న వెర్సే ఇన్నోవేషన్
భారత్కు చెందిన ప్రముఖ స్థానిక భాషా సాంకేతిక వేదిక, AI-ఆధారిత టెక్ కంపెనీ అయిన వెర్సే ఇన్నోవేషన్ 2024 - 2025 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను...
By అంజి Published on 30 Sept 2025 12:57 PM IST
కస్టమర్ మరణించిన 15 రోజుల్లో అకౌంట్ల సెటిల్మెంట్: ఆర్బీఐ
మరణించిన వారి బ్యాంకు ఖాతాల, లాకర్ల క్లెయిమ్ సెటిల్మెంట్ 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్బీఐ పేర్కొంది.
By అంజి Published on 27 Sept 2025 7:53 AM IST
ఖాతాదారులకు గుడ్న్యూస్ చెప్పిన ఐసీఐసీఐ
ఖాతాదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 23 Sept 2025 5:10 PM IST
దేశ వ్యాప్తంగా అమల్లోకి కొత్త జీఎస్టీ.. భారీగా తగ్గిన ధరలు
దేశ వ్యాప్తంగా కొత్త జీఎస్టీ ధరలు అమల్లోకి వచ్చాయి. ఇకపై 5 శాతం, 18 శాతం శ్లాబులు మాత్రమే ఉంటాయి. కొన్ని లగ్జరీ వస్తువులను 40 లిస్టులో చేర్చారు.
By అంజి Published on 22 Sept 2025 8:50 AM IST
ఏసీల ధరలు రూ.4,500 తగ్గింపు.. రేపటి నుంచే అమల్లోకి..
జీఎస్టీ శ్లాబుల మార్పుతో ఏసీలు, డిష్ వాషర్ల ధరలను తగ్గిస్తున్నట్టు కంపెనీలు ప్రకటించాయి.
By అంజి Published on 21 Sept 2025 10:30 AM IST
స్మార్ట్ఫోన్లు, టీవీలు, టాబ్లెట్లపై షావోమి పండుగ ఆఫర్లు ఇవే..!
ఈ దీపావళికి మీ ఇళ్లను మరియు వేడుకలను ప్రకాశవంతం చేయడానికి సిద్ధంగా ఉండండి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Sept 2025 6:01 PM IST
సెప్టెంబర్ 22న ప్రైమ్ సభ్యుల కోసం ప్రత్యేకంగా అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్
ఈ పండగ సీజన్ లో, అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెసిట్వల్ సమయంలో ప్రైమ్ సభ్యుల కోసం మరింత విలువ, సౌకర్యం మరియు ఆనందాలను అందించడానికి రూపొందించబడిన ప్రయోజనాలతో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Sept 2025 5:53 PM IST
గెలాక్సీ స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక ధరలతో పండుగ శోభను తీసుకువస్తున్న సామ్సంగ్
భారతదేశపు అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్సంగ్, ఈరోజు ఎంపిక చేసిన గెలాక్సీ స్మార్ట్ఫోన్లపై మునుపెన్నడూ చూడని ధరలను ప్రకటించింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Sept 2025 5:47 PM IST
త్వరలో కొత్త జీఎస్టీ రేట్లు.. వస్తువుల ఎంఆర్పీలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయాల్సిందేనా?
సెప్టెంబర్ 22 నుండి భారతదేశం అంతటా కొత్త వస్తువులు మరియు సేవల పన్ను (GST) రేట్లు అమల్లోకి వస్తాయి.
By అంజి Published on 19 Sept 2025 12:40 PM IST
యూజర్లకు ఆర్బీఐ షాక్..క్రెడిట్ కార్డుతో రెంట్ పేమెంట్ కట్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఊహించని ట్విస్ట్ వచ్చింది.
By Knakam Karthik Published on 19 Sept 2025 11:26 AM IST
2025 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల పరికరాలకు గెలాక్సీ ఏఐని అందుబాటులోకి తీసుకురానున్న సామ్సంగ్
2025 సంవత్సరం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల పరికరాలకు గెలాక్సీ ఏఐ తీసుకురానున్నట్టు సామ్సంగ్ ఈరోజు ప్రకటించింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 18 Sept 2025 4:22 PM IST











