జాతీయం
ఇది కేవలం రాజకీయ పోరాటం కాదు, సైద్ధాంతిక యుద్ధం: రాహుల్గాంధీ
గుజరాత్లోని ఆరవిల్లి జిల్లా మొడాసా పట్టణంలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో రాహుల్గాంధీ ప్రసంగించారు.
By Knakam Karthik Published on 17 April 2025 11:37 AM IST
బీజేపీతో ఎన్నికల పొత్తు మాత్రమే.. సంకీర్ణ ప్రభుత్వం ఉండదు - షాకిచ్చిన పళనిస్వామి
తమిళనాడులో ఏఐఏడీఎంకే, బీజేపీ పొత్తు కుదిరిన తర్వాత కూడా అంతా సఖ్యంగా లేదు.
By Medi Samrat Published on 17 April 2025 8:24 AM IST
ఇకపై టోల్గేట్లు ఉండవు.. కీలక ప్రకటన చేసిన నితిన్ గడ్కరీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 16 April 2025 4:56 PM IST
తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సంజీవ్ ఖన్నా తన వారసుడిగా జస్టిస్ BR గవాయ్ను అధికారికంగా సిఫార్సు చేశారు.
By Medi Samrat Published on 16 April 2025 3:08 PM IST
బెంగాల్లో హింస ప్లాన్ ప్రకారం చేశారు.. అమిత్ షా పై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 16 April 2025 2:49 PM IST
ఐక్యరాజ్యసమితికి చేరిన ఔరంగజేబు సమాధి వ్యవహారం
ఔరంగజేబు సమాధి వ్యవహారం ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి చేరింది.
By Medi Samrat Published on 16 April 2025 2:16 PM IST
మేడమ్ ఇప్పుడు ఏసీ తీసేస్తారు..ప్రిన్సిపాల్ చర్యపై విద్యార్థి నేతల నిరసన
క్లాస్ రూమ్స్ గోడలకు ఓ ప్రిన్సిపాల్ ఆవుపేడను పూసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే
By Knakam Karthik Published on 16 April 2025 12:42 PM IST
రైలులో ఏటీఎం సేవలు.. దేశంలో ఇదే ఫస్ట్ టైమ్
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్. రైళ్లలో ఏటీఎం సేవలు రాబోతున్నాయి. దీంతో ప్రయాణంలో నగదు అవసరమయ్యే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పనున్నాయి.
By అంజి Published on 16 April 2025 11:50 AM IST
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వరుస పిటిషన్లు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరపనుంది.
By అంజి Published on 16 April 2025 9:37 AM IST
అన్నదాతలకు ఐఎండీ తీపికబురు, ఈ ఏడాది విస్తారంగా వర్షాలు
భారత వాతావరణ కేంద్రం అన్నదాతలకు తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 15 April 2025 5:19 PM IST
నవజాత శిశువుల అక్రమ రవాణాపై సుప్రీంకోర్టు సీరియస్..హాస్పిటళ్ల లైసెన్స్ రద్దుకు ఆదేశాలు
వజాత శిశువుల అక్రమ రవాణా జరిగితే ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 15 April 2025 5:04 PM IST
ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ
కర్ణాటకలో సంచలనం రేపిన ముడా కేసులో ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది.
By Knakam Karthik Published on 15 April 2025 4:23 PM IST