జాబ్స్
9,970 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.
By అంజి Published on 12 April 2025 6:53 AM IST
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ లెక్చరర్ పరీక్షల తేదీల ప్రకటన
పలు పోటీ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటించింది.
By అంజి Published on 8 April 2025 6:37 AM IST
18,799 ఉద్యోగాలు.. బిగ్ అప్డేట్ ఇచ్చిన ఆర్ఆర్బీ
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) అసిస్టెంట్ లోకో పైలట్ కొత్త పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది.
By అంజి Published on 7 April 2025 11:15 AM IST
Jobs : 48,000 రూపాయల జీతంతో ఉద్యోగాలు.. త్వరపడండి..!
భారతదేశంలో EXIM బ్యాంక్ పలు రిక్రూట్మెంట్లకు ఆహ్వానం పలుకుతోంది.
By Medi Samrat Published on 26 March 2025 8:15 AM IST
నిరుద్యోగులకు శుభవార్త.. ఏప్రిల్, మేలో జాబ్ నోటిఫికేషన్లు
నిరుద్యోగులకు మంత్రి దామోదర గుడ్న్యూస్ చెప్పారు. వైద్యఆరోగ్యశాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు.
By అంజి Published on 23 March 2025 8:45 AM IST
ఫ్రెషర్లకు భారీ గుడ్న్యూస్.. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఐటీల్లో కొలువుల జాతర
ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో) ఫ్రెషర్ల రిక్రూట్మెంట్ పుంజుకునే ఛాన్స్ ఉంది. 2025 - 2026 ఫైనాన్షియల్ ఇయర్లో కొత్తగా 1,50,000 మందిని ఐటీ కంపెనీలు...
By అంజి Published on 14 March 2025 11:40 AM IST
అభ్యర్థులకు అలర్ట్.. నేడే గ్రూప్-2 ఫలితాలు
గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్. నేడు గ్రూప్-2 పరీక్షా ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనుంది.
By అంజి Published on 11 March 2025 6:44 AM IST
18 వేలకుపైగా పోస్టులు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు గుడ్న్యూస్ అందించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 18,147 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది.
By అంజి Published on 7 March 2025 12:27 PM IST
21,413 పోస్టులు.. దరఖాస్తు చేశారా?
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి మార్చి 3 ఆఖరు తేదీ.
By అంజి Published on 28 Feb 2025 7:55 AM IST
టెన్త్ అర్హతతో 32,438 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు
రైల్వేలో 32,438 గ్రూప్-డి ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియాల్సి ఉండగా ఆర్ఆర్బీ మరో వారం రోజులు పొడిగించింది. మార్చి 1 వరకు అప్లై...
By అంజి Published on 22 Feb 2025 7:54 AM IST
నిరుద్యోగ యువతకు గుడ్న్యూస్.. నెలకు రూ.5,000
నిరుద్యోగ యువతకు శుభవార్త. పీఎం ఇంటర్న్షిప్ రిజిస్ట్రేషన్లు మళ్లీ ప్రారంభం అయ్యాయి.
By అంజి Published on 17 Feb 2025 11:15 AM IST
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1000 ఉద్యోగాలు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. పీజీ డిప్లోమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్...
By అంజి Published on 7 Feb 2025 10:00 AM IST