స్పోర్ట్స్
ఎవరీ నిఖిల్ చౌదరి.? వేలానికి ముందే అందరి దృష్టిని ఆకర్షించాడు..!
ఆస్ట్రేలియాకు చెందిన ఆల్ రౌండర్ నిఖిల్ చౌదరి ఐపీఎల్ 2026 వేలానికి ముందే అందరి దృష్టిని ఆకర్షించాడు.
By Medi Samrat Published on 9 Dec 2025 8:20 PM IST
తొలి టీ20.. ఎవరెవరు అవుట్ అంటే..?
ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 మొదలైంది.
By Medi Samrat Published on 9 Dec 2025 6:52 PM IST
'నేను ప్రశాంతంగా ఉన్నానంటే మౌనంగా ఉన్నట్లు కాదు..'
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్‌ల వివాహం క్యాన్సిల్ అయింది.
By Medi Samrat Published on 9 Dec 2025 4:16 PM IST
టీమిండియాకు ఐసీసీ షాక్.. ఐసీసీకి జియో హాట్ స్టార్ షాక్..!
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్‌రేట్ కారణంగా భారత క్రికెట్ జట్టుకు జరిమానా పడింది.
By Medi Samrat Published on 8 Dec 2025 8:40 PM IST
వివాహం రద్దు రూమర్స్‌పై స్మృతి మంధాన సంచలన పోస్టు
భారత మహిళా క్రికెట్ టీమ్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన-పలాశ్ ముచ్చల్ పెళ్లి రద్దు అయ్యింది.
By Knakam Karthik Published on 7 Dec 2025 2:50 PM IST
అతడిని హెచ్చరించిన గంభీర్
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వన్డే సిరీస్ విజయం తర్వాత పలు విషయాలపై స్పందించాడు.
By అంజి Published on 7 Dec 2025 1:30 PM IST
Video: కేక్ తినమని అడిగితే రోహిత్ శర్మ ఏమన్నాడంటే!!
విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన చివరి ODIలో దక్షిణాఫ్రికాపై తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.
By అంజి Published on 7 Dec 2025 12:07 PM IST
గిల్ కోలుకున్నాడు.. వచ్చేస్తున్నాడు..!
స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడు.
By Medi Samrat Published on 6 Dec 2025 8:30 PM IST
ఛేజింగ్ మొదలుపెట్టిన టీమిండియా..!
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు రాణించారు.
By Medi Samrat Published on 6 Dec 2025 6:28 PM IST
రాజభవనం లాంటి ఇల్లు, కోట్లలో జీతం.. అజిత్ అగార్కర్‌కు ఎంత ఆస్తి ఉందో తెలుసా.?
టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈరోజు 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
By Medi Samrat Published on 4 Dec 2025 5:34 PM IST
విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించిన వరంగల్ కుర్రాడు
జెరూసలేం మాస్టర్స్ ఫైనల్లో భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నాడు.
By Medi Samrat Published on 4 Dec 2025 4:00 PM IST
సౌతాఫ్రికాకు ఊహించని షాక్
టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికాకు ఊహించని షాక్ తగిలింది.
By Medi Samrat Published on 3 Dec 2025 9:20 PM IST












