స్పోర్ట్స్ - Page 2
12 ఏళ్లుగా అజేయంగా నిలిచిన భారత్..!
వర్షం కారణంగా భారత్, ఆస్ట్రేలియా ఐదో, చివరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
By Medi Samrat Published on 8 Nov 2025 6:30 PM IST
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. సిరీస్ మనదే..!
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
By Medi Samrat Published on 8 Nov 2025 4:50 PM IST
Australia vs India : షాకింగ్.. ప్లేయింగ్-11 నుంచి తిలక్ వర్మ ఔట్..!
ఆస్ట్రేలియాతో జరిగే చివరి టీ20లో సూర్యకుమార్ యాదవ్ ఓడాడు.
By Medi Samrat Published on 8 Nov 2025 2:20 PM IST
పసికూన చేతిలో టీమిండియా ఘోర పరాజయం.. టోర్నీ నుంచి ఔట్..!
హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్లో నవంబర్ 8న భారత్-కువైట్ మధ్య మ్యాచ్ జరిగింది.
By Medi Samrat Published on 8 Nov 2025 8:34 AM IST
'నెలకు రూ.4 లక్షలు తక్కువా?'.. షమీ భార్యను ప్రశ్నించిన సుప్రీం
మహ్మద్ షమీ కష్టాలు తీరడం లేదు. రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసినా భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
By Medi Samrat Published on 7 Nov 2025 9:10 PM IST
MS Dhoni IPL Retirement : సీఎస్కే ఫ్యాన్స్‌కు భారీ గుడ్‌న్యూస్..!
2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహేంద్ర సింగ్ ధోనీ వయసు 44 ఏళ్లు దాటింది.
By Medi Samrat Published on 7 Nov 2025 6:13 PM IST
Video : ఒకే ఓవర్లో 6 సిక్సర్లతో బ్యాట్స్‌మెన్ విధ్వంసం..!
హాంకాంగ్ సిక్సర్స్ టోర్నీలో భాగంగా కువైట్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ అబ్బాస్ అఫ్రిది అరుదైన ఫీట్ చేశాడు.
By Medi Samrat Published on 7 Nov 2025 5:26 PM IST
IND vs PAK: పాక్ ఓటమిని అడ్డుకోలేకపోయిన వర్షం.. టీమిండియా అద్భుత విజయం..!
హాంకాంగ్ సిక్సెస్ టోర్నీని భారత జట్టు విజయంతో ప్రారంభించింది.
By Medi Samrat Published on 7 Nov 2025 4:15 PM IST
ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది
By Knakam Karthik Published on 6 Nov 2025 6:44 PM IST
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో మాజీ క్రికెటర్ల ఆస్తులు అటాచ్
అక్రమ బెట్టింగ్ యాప్ కేసు దర్యాప్తుకు సంబంధించి భారత జాతీయ జట్టు మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్...
By Knakam Karthik Published on 6 Nov 2025 4:57 PM IST
అమ్మకానికి సిద్ధమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. త్వరలోనే కొత్త యాజమాన్యం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును అధికారికంగా అమ్మకానికి పెట్టారు, మార్చి 31, 2026 లోపు ఫ్రాంచైజీకి కొత్త యజమానులను కనుగొనాలనే ఆశతో డియాజియో ఉంది.
By అంజి Published on 6 Nov 2025 6:59 AM IST
మహిళా ప్రపంచ కప్ ఛాంపియన్లను సత్కరించిన ప్రధాని మోదీ
మహిళా ప్రపంచ కప్ విజేత భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు.
By Knakam Karthik Published on 5 Nov 2025 8:46 PM IST














