ఆఫ్ బీట్
వేల కోట్ల ఆస్తిని వదిలి..ప్రియుడిని పెళ్లి చేసుకున్న యువతి
వేల కోట్ల ఆస్తులను వదులుకుని ప్రియుడిని పెళ్లాడింది. ప్రస్తుతం సాదాసీదా జీవితాన్నే గడుపుతోంది.
By Srikanth Gundamalla Published on 15 Aug 2023 6:21 AM GMT
మంచినీళ్లు ఎక్కువ తాగడంతో మహిళ మృతి..అమెరికాలో షాకింగ్ ఘటన
అమెరికాలో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. నీళ్లు ఎక్కువగా తాగిన ఓ 35 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది.
By Srikanth Gundamalla Published on 6 Aug 2023 6:02 AM GMT
మంగళగిరి ఆలయ కోనేరు పూడికతీతలో బయటపడ్డ విలువైన పురాతన వస్తువులు
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద పెద కోనేరులో పూడికతీతలో అధికారులు విలువైన అతి పురాతన వస్తువులను కనుగొన్నారు.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 8:29 AM GMT
తల్లి శునకం ఆవేదన..అర్థం చేసుకుని పిల్లలను కాపాడిన పోలీసులు
తల్లి శునకం మూగ ఆవేదనను అర్థం చేసుకున్నారు పోలీసులు. వరదలో ఓ ఇంట్లో చిక్కుకున్న పిల్లలను తల్లి చెంతకు చేర్చారు.
By Srikanth Gundamalla Published on 30 July 2023 8:48 AM GMT
పాలు తాగుతోన్న నంది విగ్రహం.. క్యూ కడుతున్న భక్తులు
ఓ గుడిలో ఉన్న నంది విగ్రహం పాలు, నీళ్లు, కొబ్బరినీళ్లు తాగుతోందని చెబుతున్నారు.
By Srikanth Gundamalla Published on 24 July 2023 11:05 AM GMT
అపార్ట్‌మెంట్ బాల్కానీలో పశువుల పెంపకం, ఫిర్యాదుల వెల్లువ!
చైనాలో ఓ రైతు తాను నివసిస్తోన్న అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు బాల్కానీలో ఏడు ఆవులను పెంచుతున్నాడు.
By Srikanth Gundamalla Published on 24 July 2023 6:38 AM GMT
బిడ్డకు జన్మనిచ్చిన మగ గొరిల్లా.. అసలు విషయం తెలిసి అందరూ షాక్
ఆ గొరిల్లా మగ అనుకుని జూ సిబ్బంది భావించారు. అయితే ఆ గొరిల్లా ఇటీవల ఒక పిల్లకు జన్మనిచ్చింది. ఇది తెలిసి జూ సిబ్బంది ఆశ్చర్యపోయారు.
By అంజి Published on 23 July 2023 4:46 AM GMT
టాయిలెట్ కోసం వందేభారత్‌లో ఎక్కి ఇరుక్కున్నాడు.. చివరకు
ఓ వ్యక్తి వందేభారత్ రైల్లో టాయిలెట్ కోసం ఎక్కి ఇరుక్కుపోయాడు.
By Srikanth Gundamalla Published on 20 July 2023 1:38 PM GMT
భర్తతో పాటు అనుకోకుండా మామతో పెళ్లి.. అసలు ట్విస్ట్ ఇదే
తరచుగా కొన్ని పెళ్లిలు వింత వింత కారణాలతో ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ అవుతుంటాయి. అలాంటిదే ఈ పెళ్లి కూడా.
By అంజి Published on 20 July 2023 8:00 AM GMT
తోటి కోడలు తిట్టిందని సెల్ టవర్ ఎక్కి మహిళ నిరసన
తోటి కోడలు తిట్టిందని ఓ మహిళ సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసింది.
By Srikanth Gundamalla Published on 19 July 2023 2:18 PM GMT
బైక్‌పై జంట రొమాన్స్.. వీడియో వైరల్.. పోలీసుల ఝలక్
దేశ రాజధానిలో రోడ్లపై ప్రేమ జంట రెచ్చిపోయింది. బైక్‌పై వెళ్తూ రొమాన్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 18 July 2023 1:30 PM GMT
'మా భార్య కనిపించట్లేదు'.. పోలీసులకు 12 మంది యువకుల ఫిర్యాదు
జమ్మూ కాశ్మీర్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. వివిధ ప్రాంతాల్లో తమ భార్య కనిపించడం లేదని 12 మంది యువకులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.
By అంజి Published on 16 July 2023 5:46 AM GMT