Video : స్కూటీని తోలుకుని వెళ్లే బదులు.. మోసుకెళ్లడమే బెటర్..!

గురుగ్రామ్‌లో ట్రాఫిక్ జామ్ నుండి తప్పించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌ను భుజాలపై ఎత్తుకుని వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

By Medi Samrat
Published on : 5 Sept 2025 8:30 PM IST

Video : స్కూటీని తోలుకుని వెళ్లే బదులు.. మోసుకెళ్లడమే బెటర్..!

గురుగ్రామ్‌లో ట్రాఫిక్ జామ్ నుండి తప్పించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌ను భుజాలపై ఎత్తుకుని వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

"గుర్గావ్‌లో, ఒక వ్యక్తి ట్రాఫిక్‌ నుండి తప్పించడానికి తన స్కూటర్‌ను భుజంపై మోసుకెళ్లాడు" అనే క్యాప్షన్‌తో X యూజర్ ఆరయ్‌ష్ షేర్ చేసిన చిన్న క్లిప్ వైరల్ గా మారింది. కార్లు, మోటార్‌బైక్‌లతో నిండిన రద్దీగా ఉండే రోడ్డు వెంట నడుస్తూ ద్విచక్ర వాహనాన్ని మోసుకుంటూ బ్యాలెన్స్ చేస్తున్నట్లు ఆ వీడియో చూపిస్తుంది.

సోషల్ మీడియా వినియోగదారులు ఈ ఘటనపై భిన్నంగా స్పందించారు. ట్రాఫిక్ ఇబ్బందులను హైలైట్ చేసే వీడియో ఇదని పలువురు తెలిపారు.

Next Story