You Searched For "LatestNews"
వచ్చే నవరాత్రి నాటికి నక్సలిజం అంతం కావాలి : అమిత్ షా
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించారు.
By Medi Samrat Published on 5 April 2025 9:20 PM IST
ప్రతి భక్తుడికి తలంబ్రాలు, అన్నప్రసాదాలు
ఒంటిమిట్ట ఏకశిలానగరంలో ఏప్రిల్ 11న జరుగనున్న సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట...
By Medi Samrat Published on 5 April 2025 9:02 PM IST
క్యాన్సర్ పేషేంట్‌ను కూడా వదలని కామాంధుడు
మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 5 April 2025 8:36 PM IST
అతడికి 55 ఏళ్లు, ఉద్యోగం కూడా లేదు.. 42 ఏళ్ల భార్యపై అనుమానం పెంచుకుని..
నోయిడాలో 55 ఏళ్ల వ్యక్తి తన భార్యకు వివాహేతర సంబంధాలున్నాయనే అనుమానంతో ఆమెను కొట్టి చంపాడని అధికారులు శనివారం తెలిపారు.
By Medi Samrat Published on 5 April 2025 8:00 PM IST
వీరరాఘవరెడ్డికి బెయిల్
చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన పూజారి రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు కె. వీరరాఘవరెడ్డికి బెయిల్ మంజూరైంది.
By Medi Samrat Published on 5 April 2025 7:15 PM IST
ధోని రిటైర్మెంట్ అంటూ ఊహాగానాలు
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడి మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
By Medi Samrat Published on 5 April 2025 6:45 PM IST
Video : భర్తకే కాదు.. భర్త తల్లికి కూడా రక్షణ లేదు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక వృద్ధ మహిళ, ఆమె కుమారుడిని ఆ వ్యక్తి భార్య, ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా చితక్కొట్టారు.
By Medi Samrat Published on 5 April 2025 6:30 PM IST
థియేటర్ల యజమానులకు గుడ్ న్యూస్
థియేటర్ల యజమానులకు తమిళనాడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది.
By Medi Samrat Published on 5 April 2025 5:56 PM IST
ఐపీఎల్లో రోహిత్ శర్మ భవితవ్యం ఇదే
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన IPL 2025 మ్యాచ్‌లో రోహిత్ శర్మ మోకాలి గాయం కారణంగానే ఆడలేకపోయాడని ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే...
By Medi Samrat Published on 5 April 2025 5:22 PM IST
పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు
ఏపీ డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దయింది.
By Medi Samrat Published on 5 April 2025 4:49 PM IST
గొడ్రాలుగా చూస్తున్నారని.. 9 నెలలుగా కడుపుకు గుడ్డలు పెట్టుకుని.. చివరికి..?
రాజమహేంద్రవరంలో కొప్పిశెట్టి సంధ్యారాణి అనే మహిళా కిడ్నాప్ వ్యవహారంలో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి.
By Medi Samrat Published on 5 April 2025 4:08 PM IST
అనంతపురం పర్యటనకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 5 April 2025 3:19 PM IST