You Searched For "viral video"
Video : పిలవని పెళ్లికి వెళ్లి పరుగులు పెట్టించింది..!
లక్నోలో ఒక పెళ్లికి పిలవని అతిథి వెళ్ళింది. ఈ అతిథిని చూసి ప్రజలంతా పరుగులు పెట్టారు.
By Medi Samrat Published on 13 Feb 2025 5:30 PM IST
మహిళ ప్యాంట్ జేబులో పేలిన సెల్‌ఫోన్..మంటలు చెలరేగడంతో..
బ్రెజిల్‌లో ఊహించని ఘటన జరిగింది. తన భర్తతో కలిసి ఓ యువతి సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా తన ప్యాంట్‌లోని మొబైల్ ఒక్కసారిగా పేలింది.
By Knakam Karthik Published on 12 Feb 2025 11:18 AM IST
కుంభమేళాకు రైలు టాయిలెట్‌లో ప్రయాణించిన యువతులు.. వైరల్ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం
ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళాకు లక్షలాది మంది వెళుతున్నారు. దీంతో ప్రయాణికులతో రైళ్లు కిక్కిరిసి పోతున్నాయి.
By అంజి Published on 8 Feb 2025 1:07 PM IST
స్కూల్‌లో బాలికలతో టాయిలెట్ల క్లీనింగ్.. ప్రిన్సిపాల్ సస్పెండ్
తమిళనాడులోని ఓ ప్రభుత్వ పాఠశాల క్యాంపస్‌లోని విద్యార్థినులు టాయిలెట్లను శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రిన్సిపాల్‌ను సస్పెండ్...
By అంజి Published on 13 Jan 2025 9:15 AM IST
ఆడియో లాంఛ్ ప్రోగ్రామ్‌లో నిత్యామీనన్ తీరుపై విమర్శలు
టాలీవుడ్‌లో మంచి ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్ నిత్యామీనన్ తాజాగా విమర్శలను ఎదుర్కొంటున్నారు.
By Knakam Karthik Published on 10 Jan 2025 1:35 PM IST
Viral video : గర్భగుడిలో కేక్ కట్ చేసి.. మొదటి ముక్కను దేవుడికి సమర్పించింది
వారణాసి ఆలయంలో ఓ మహిళ తన పుట్టినరోజు నాడు కేక్‌ను కట్ చేయడంపై భక్తులు తీవ్ర విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 2 Dec 2024 7:15 PM IST
ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఇప్పుడు బెంగళూరులో భిక్షాటన..!
గతంలో టెకీగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి ఇప్పుడు భిక్షాటన చేస్తూ ఉన్నారు.
By Kalasani Durgapraveen Published on 25 Nov 2024 10:58 AM IST
Viral Video : మొదటి బంతికే సిక్సర్ కొట్టాలా..? 'పిచ్చి పట్టిందా'.? : రోహిత్
టీమ్ ఇండియా ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది.
By Medi Samrat Published on 11 Oct 2024 9:30 PM IST
Viral Video : చార్మినార్ పైభాగంలో ఏం జరుగుతుంది.?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వైరల్ వీడియోలో చార్మినార్ కు ఉన్న వంపు కిటికీల గుండా ఒక వ్యక్తి ఎలాంటి రక్షణ లేకుండా నడుస్తున్నట్లు కనిపించాడు
By M.S.R Published on 5 Oct 2024 9:34 AM IST
Viral Video: దొంగలను ఒంటిచేత్తో ఎదుర్కొన్న మహిళ
ఓ ఇంట్లోకి చొరబడేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారు.
By Srikanth Gundamalla Published on 2 Oct 2024 3:15 PM IST
ట్రాఫిక్‌లో ఇరుక్కున్న రైలు.. వైరల్ వీడియో
దేశంలోని కొన్ని నగరాల్లో ట్రాఫిక్ మామూలుగా ఉండదు.
By Srikanth Gundamalla Published on 26 Sept 2024 2:39 PM IST
Video: గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో పాము.. భయంతో ప్రయాణికుల పరుగులు
కదులుతున్న రైలులో బెర్త్ పైభాగంలో ఉన్న ఇనుప కడ్డీ చుట్టూ పొడవాటి పాము చుట్టుముట్టడం చూసి ప్రయాణికులు షాక్ అయ్యారు.
By అంజి Published on 23 Sept 2024 10:00 AM IST