CCTV Video: జూబ్లీహిల్స్‌లో ఫెరారీ కారు ప్రమాదం..వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో జరిగిన ఫెరారీ కారు ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి

By -  Knakam Karthik
Published on : 25 Feb 2026 2:47 PM IST

Hyderabad News, JubileeHills, Ferrari Live Accident, CCTV Footage, Hyderabad Police, Viral Video,  Accident Visuals

CCTV Video: జూబ్లీహిల్స్‌లో ఫెరారీ కారు ప్రమాదం..వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో జరిగిన ఫెరారీ కారు ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం ఉదయం వ్యాపారవేత్త క్రాంతి రెడ్డి తన భార్యతో కలిసి వేగంగా వెళ్తుండగా, కారు అదుపు తప్పి డివైడర్ దాటి అవతలి వైపు వస్తున్న వాహనాలను బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో క్రాంతి రెడ్డి దంపతులతో సహా మొత్తం ఐదుగురు గాయపడ్డారు. ప్రమాదంలో రెండు కార్లు, మూడు బైకులు ధ్వంసమయ్యాయి. కారులో తలెత్తిన మెకానికల్ ఫెయిల్యూర్ (బ్రేక్ లేదా స్టీరింగ్ సమస్య) వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story