You Searched For "Hyderabad news"
హైదరాబాద్‌లో ప్రియురాలిని హత్య చేసిన పూజారికి జీవిత ఖైదు
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో 2023లో సంచలం సృష్టించిన అప్సర హత్య కేసులో దోషికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.
By Knakam Karthik Published on 26 March 2025 2:42 PM IST
ఇకపై ఆ పని చేయను, పోలీసుల విచారణ తర్వాత యాంకర్ ప్రకటన
ఆన్లైన్ బెట్టింగ్‌ను ప్రమోట్ చేశారనే కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, టెలివిజన్ యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు
By Knakam Karthik Published on 24 March 2025 3:03 PM IST
బెట్టింగ్ యాప్స్ కేసులో ఆ యాంకర్‌కు రిలీఫ్, అరెస్ట్ నుంచి హైకోర్టు మినహాయింపు
తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకి ఊరట లభించింది.
By Knakam Karthik Published on 21 March 2025 6:34 PM IST
బుల్లెట్‌పై తిరగొద్దు, గన్‌మన్ సంరక్షణలోనే ఉండాలి..రాజాసింగ్‌కు పోలీసుల అలర్ట్
హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 20 March 2025 9:48 AM IST
పేదల ఇళ్లే కాకుండా, పెద్దలవీ కూల్చండి..హైడ్రాపై హైకోర్టు సీరియస్
హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది.
By Knakam Karthik Published on 20 March 2025 7:15 AM IST
హైదరాబాద్‌లో మెక్ డొనాల్ట్స్ గ్లోబల్ ఆఫీస్..ప్రభుత్వంతో ఒప్పందం
అమెరికాకు చెందిన మల్టీనేషనల్ సంస్థ మెక్ డొనాల్డ్స్ తమ భారత ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది.
By Knakam Karthik Published on 20 March 2025 7:00 AM IST
'లైలా మూవీ హీరో' సోదరి ఇంట్లో చోరీ..డైమండ్ రింగ్స్‌తో పరారైన దొంగ
టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో చోరీ జరిగింది.
By Knakam Karthik Published on 16 March 2025 8:45 PM IST
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్, యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్
ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై కూడా కేసు నమోదైంది.
By Knakam Karthik Published on 16 March 2025 6:49 PM IST
హిందూ పండుగలు ఎలా జరుపుకోవాలో 9వ నిజాం రేవంత్ రెడ్డి చెప్తారా?: రాజాసింగ్
హిందువుల పండగలకే ఆంక్షలు గుర్తుకు వస్తాయా అని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు.
By Knakam Karthik Published on 13 March 2025 11:21 AM IST
రేపే హోలీ.. సంబంధం లేని వారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు.. హైదరాబాద్ పోలీసుల వార్నింగ్
హైదరాబాద్ నగరవాసులకు పోలీసులు అలెర్ట్ ప్రకటించారు.
By Knakam Karthik Published on 13 March 2025 9:58 AM IST
Video: మంకీ క్యాప్‌తో మంచి నీళ్ల కోసం ఎంటరై..గోల్డ్ చైన్‌తో పరారైన దొంగ..
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో బుధవారం తెల్లవారజామునే చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది.
By Knakam Karthik Published on 12 March 2025 2:11 PM IST
హైదరాబాద్‌లో విషాదం..ఇష్టంలేని పెళ్లి చేశారని నవ వధువు ఆత్మహత్య
హైదరాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది.
By Knakam Karthik Published on 8 March 2025 2:24 PM IST