You Searched For "Hyderabad news"
ముగిసిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్..ఎంత శాతమంటే?
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
By Knakam Karthik Published on 23 April 2025 4:23 PM IST
లేడీ అఘోరీకి రిమాండ్..జైలులోనూ భార్య వర్షిణితోనే ఉంటానని కామెంట్స్
లేడీ అఘోరీకి హైదరాబాద్ మోకిలా పోలీసులు షాక్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 23 April 2025 12:45 PM IST
హైదరాబాద్లో భారీగా ISI మార్క్ లేని శానిటరీ ప్యాడ్స్ సీజ్
హైదరాబాద్లోని కుషాయిగూడలో ఓ ఫ్యాక్టరీలో నకిలీ శానిటరీ ప్యాడ్స్ను అధికారులు సీజ్ చేశారు.
By Knakam Karthik Published on 22 April 2025 3:13 PM IST
దారుణం: మత్తుకోసం మెడికల్ డ్రగ్స్ తీసుకున్న ఇంటర్ విద్యార్థులు
హైదరాబాద్లోని బాలాపూర్లో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 21 April 2025 4:37 PM IST
నల్లా కనెక్షన్లకు మోటార్లు..హైదరాబాద్ జలమండలికి 12 వేల ఫిర్యాదులు
HMWSSB అధికారుల ప్రకారం, మెట్రో కస్టమర్ కేర్ (MCC) గత నాలుగు నెలలుగా లో ప్రెషర్ గురించి ఫిర్యాదుల అందుకుంటోంది.
By Knakam Karthik Published on 20 April 2025 6:34 PM IST
మందుబాబులకు చేదువార్త..రేపటి నుంచి మద్యంషాపులు క్లోజ్
మందుబాబులకు ఇది చేదు వార్త.. అయితే అది కేవలం హైదరాబాద్లోని వారికి మాత్రమే.
By Knakam Karthik Published on 20 April 2025 5:36 PM IST
ఉస్మానియా ఆస్పత్రి వైద్యులపై సీఎం రేవంత్ ప్రశంసలు
హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ వైద్యులను ప్రశంసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 18 April 2025 11:39 AM IST
హైదరాబాద్ ఇక్రిశాట్లో ఎట్టకేలకు చిక్కిన చిరుత
హైదరాబాద్ ఇక్రిశాట్ పరిశోధనా కేంద్రం పరిసరాల్లో గత రెండు రోజులుగా చిరుత సంచరిస్తోన్న విషయం తెలిసిందే
By Knakam Karthik Published on 17 April 2025 11:19 AM IST
హైదరాబాద్లో ఏసీబీ సోదాలు..లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి
హైదరాబాద్లో జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
By Knakam Karthik Published on 15 April 2025 4:44 PM IST
న్యాయం కావాలి..ఓయూలో గ్రూప్-1 అభ్యర్థుల నిరసన ర్యాలీ
గ్రూప్-1 అభ్యర్థులు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాలీ నిర్వహించారు.
By Knakam Karthik Published on 11 April 2025 2:13 PM IST
నెక్లెస్ రోడ్డులో జ్యోతిరావుపూలే విగ్రహం..స్థలం పరిశీలించిన సీఎం రేవంత్
మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 11 April 2025 1:25 PM IST
కంచ గచ్చిబౌలి భూముల్లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటన
హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల్లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటిస్తోంది
By Knakam Karthik Published on 10 April 2025 10:43 AM IST