హైడ్రా భారీ ఆపరేషన్, ఐటీ కారిడార్ సమీపంలో రూ.600 కోట్ల విలువైన భూమి స్వాధీనం

హైదరాబాద్ ఐటీ కారిడార్‌కు సమీపంలోని గంధంగూడలో రూ.600 కోట్ల విలువైన 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా (HYDRAA) అధికారులు స్వాధీనం చేసుకున్నారు

By -  Knakam Karthik
Published on : 2 March 2026 8:09 PM IST

Hyderabad News, HYDRAA, Hyderabad IT Corridor, Government Land, Encroachment Removal, Gandhanguda

హైడ్రా భారీ ఆపరేషన్, ఐటీ కారిడార్ సమీపంలో రూ.600 కోట్ల విలువైన భూమి స్వాధీనం

హైదరాబాద్ ఐటీ కారిడార్‌కు సమీపంలోని గంధంగూడలో రూ.600 కోట్ల విలువైన 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా (HYDRAA) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (STP) నిర్మాణం కోసం జలమండలికి కేటాయించిన ఈ స్థలం అక్రమంగా ఆక్రమణకు గురైంది. అక్కడ నిర్మించిన షెడ్లను కూల్చివేసిన అధికారులు, చుట్టూ ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ బోర్డులను ఏర్పాటు చేశారు.

Next Story