You Searched For "HYDRAA"
పాతబస్తీలో హైడ్రా భారీ ఆపరేషన్
పాతబస్తీ మైలర్దేవుపల్లిలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. 6500 గజాల క్రీడమైదానాన్ని కాపాడింది.
By Medi Samrat Published on 1 April 2026 1:21 PM IST
హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా మారుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా, ప్రపంచస్థాయి నగరంగా మార్చడమే తమ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 10 March 2026 9:46 AM IST
హైడ్రా భారీ ఆపరేషన్, ఐటీ కారిడార్ సమీపంలో రూ.600 కోట్ల విలువైన భూమి స్వాధీనం
హైదరాబాద్ ఐటీ కారిడార్‌కు సమీపంలోని గంధంగూడలో రూ.600 కోట్ల విలువైన 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా (HYDRAA) అధికారులు స్వాధీనం చేసుకున్నారు
By Knakam Karthik Published on 2 March 2026 8:09 PM IST
హైడ్రాకు హైకోర్టు షాక్, రూ. లక్ష జరిమానా..ప్రైవేట్ భూమిలో ఫెన్సింగ్ తొలగించాలని ఆదేశం
మల్లాపూర్‌లోని రెండు ప్రైవేట్ ప్లాట్ల చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ను వెంటనే తొలగించాలని హైడ్రాను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
By Knakam Karthik Published on 26 Feb 2026 11:53 AM IST
కొండాపూర్‌లో రూ. 1400ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
కొండాపూర్‌లో 7 ఎకరాల మేర ఉన్న పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను హైడ్రా శనివారం కాపాడింది
By Knakam Karthik Published on 21 Feb 2026 4:26 PM IST
Hyderabad: మణికొండలో జలవిలయం..అర్ధరాత్రి పగిలిన తాగునీటి పైప్‌లైన్ (Video)
హైదరాబాద్‌లోని మణికొండ వాసులకు మంగళవారం తెల్లవారుజామున ఊహించని షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 17 Feb 2026 12:27 PM IST
రూ. 2200 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా
హైదరాబాద్‌లోని మాధాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు చేరువలో హైడ్రా భారీ ఆపరేషన్‌ను గురువారం నిర్వహించింది.
By Medi Samrat Published on 12 Feb 2026 6:32 PM IST
HYD: మారుతున్న ప్రగతినగర్ చెరువు రూపరేఖలు..1.5 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్
ప్రగతినగర్ చెరువు అభివృద్ధికి హైడ్రా కృషి చేస్తోంది.
By Knakam Karthik Published on 12 Feb 2026 8:00 AM IST
కొండాపూర్‌లో రూ.700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
నగరంలోని కొండాపూర్‌లో రూ.700 కోట్ల విలువైన భూమిని మంగళవారం హైడ్రా కాపాడింది
By Knakam Karthik Published on 10 Feb 2026 12:56 PM IST
రూ.85 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో 7 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న పార్కు స్థలాలను హైడ్రా శనివారం కాపాడింది.
By Knakam Karthik Published on 8 Feb 2026 5:40 PM IST
ఫైర్ సేఫ్టీ నిబంధనలపై నేటి నుంచి హైడ్రా స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో వాటి నివారణకు 'హైడ్రా' కఠిన చర్యలకు ఉపక్రమించింది.
By Knakam Karthik Published on 29 Jan 2026 10:50 AM IST
మియాపూర్‌లో 'హైడ్రా' భారీ ఆపరేషన్..!
మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలోనే రూ. 3 వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది.
By Medi Samrat Published on 10 Jan 2026 5:18 PM IST











