You Searched For "Hyderabad news"
సునీత పట్ల జాలి పడుతున్నా..కానీ సెంటిమెంట్లతో ఓట్లు రావు: పొన్నం
తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్ను ప్రజలు చావుదెబ్బ కొట్టారు..అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు
By Knakam Karthik Published on 14 Oct 2025 12:41 PM IST
జూబ్లీహిల్స్లో ధర్మం బీఆర్ఎస్ వైపు ఉంది: కేటీఆర్
జూబ్లీహిల్స్లో ధర్మం బీఆర్ఎస్ వైపు ఉంది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
By Knakam Karthik Published on 13 Oct 2025 3:11 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్కు రెండ్రోజుల్లో అభ్యర్థిని ఫైనల్ చేస్తాం: టీబీజేపీ చీఫ్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక కోసం తమ పార్టీ అభ్యర్థిని రెండు, మూడు రోజుల్లో ఖరారు చేస్తాం..అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు...
By Knakam Karthik Published on 10 Oct 2025 1:30 PM IST
Hyderabad: ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వ్యాన్లో మంటలు
సికింద్రాబాద్ ఆర్మీ ఏరియాలోని మారేడ్పల్లి ఏవోసీ సెంటర్లో ఘోర ప్రమాదం తప్పింది.
By Knakam Karthik Published on 9 Oct 2025 11:08 AM IST
నేడు చలో బస్ భవన్కు బీఆర్ఎస్ పిలుపు
హైదరాబాద్లో ఆర్టీసీ సిటీ బస్సుల ఛార్జీల పెంపునకు నిరసనగా నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ చేపట్టనున్నారు
By Knakam Karthik Published on 9 Oct 2025 7:04 AM IST
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్...ఆయన బ్యాక్గ్రౌండ్ ఇదే
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది.
By Knakam Karthik Published on 9 Oct 2025 6:50 AM IST
డల్లాస్లో హైదరాబాద్ విద్యార్థిని కాల్చిచంపిన వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్కు చెందిన భారతీయ విద్యార్థిని హత్య చేసిన కేసులో 23 ఏళ్ల వ్యక్తిని అమెరికా చట్ట అమలు అధికారులు అరెస్టు చేశారు .
By Knakam Karthik Published on 7 Oct 2025 11:34 AM IST
పాపం పండింది.. పోలీసుల యాక్షన్ మొదలైంది
చారిత్రాత్మక చార్మినార్ సమీపంలో ఒక విదేశీ మహిళా పర్యాటకురాలిని ఒక యువకుడు "మాటలతో వేధిస్తున్నట్లు" చూపించే పాత వీడియో వైరల్ కావడంతో, పోలీసు దర్యాప్తు...
By Knakam Karthik Published on 6 Oct 2025 7:14 PM IST
ప్రవక్తపై వివాదాస్పద కామెంట్స్..ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు
ఇటీవల జరిగిన ఒక ర్యాలీలో ప్రవక్త మహ్మద్ గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఎమ్మెల్యే టి రాజా సింగ్ పై షహాలిబండ పోలీసులు కేసు నమోదు చేశారు
By Knakam Karthik Published on 5 Oct 2025 6:31 PM IST
Hyderabad: అల్వాల్లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణనష్టం
అల్వాల్లోని లోతుకుంట ప్రాంతంలోని ఒక సైకిల్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 4 Oct 2025 3:55 PM IST
ఉద్యోగులకు 1.25 కోట్ల ప్రమాద బీమా..జీహెచ్ఎంసీ కీలక ప్రకటన
దసరా పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తమ ఉద్యోగులకు భారీ శుభవార్త అందించింది.
By Knakam Karthik Published on 1 Oct 2025 7:16 AM IST










