హైదరాబాద్ ఐఎండీ కార్యాలయానికి బాంబు బెదిరింపు..పోలీసుల హై అలర్ట్!

హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ (IMD) కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది

By -  Knakam Karthik
Published on : 6 March 2026 1:40 PM IST

Hyderabad News, Bomb Threat, IMD Office, Police Alert, BombSquad

హైదరాబాద్ ఐఎండీ కార్యాలయానికి బాంబు బెదిరింపు..పోలీసుల హై అలర్ట్!

హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ (IMD) కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా కార్యాలయంలో 14 RDX బాంబులు పెట్టినట్లు హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన భద్రతా దళాలు మరియు బాంబ్ స్క్వాడ్, ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రస్తుతం ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story