You Searched For "Hyderabad Police"
సీఎం రేవంత్‌కు రాజా సింగ్ ఆహ్వానం
ఏప్రిల్ 6న జరిగే శ్రీరామ నవమి శోభ యాత్రలో పాల్గొనాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ ఆహ్వానించారు.
By Medi Samrat Published on 1 April 2025 8:14 PM IST
హైదరాబాద్ పోలీసులకు చిక్కిన గంజాయి లేడీ డాన్..ఒడిశాలో అరెస్ట్
ఒడిశాకు చెందిన గంజాయి లేడీ డాన్ సంగీత సాహును హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
By Knakam Karthik Published on 26 March 2025 6:57 PM IST
రేపే హోలీ.. సంబంధం లేని వారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు.. హైదరాబాద్ పోలీసుల వార్నింగ్
హైదరాబాద్ నగరవాసులకు పోలీసులు అలెర్ట్ ప్రకటించారు.
By Knakam Karthik Published on 13 March 2025 9:58 AM IST
నార్సింగి డబుల్ మర్డర్స్ కేసులో పురోగతి.. మధ్యప్రదేశ్‌లో నిందితుడు అరెస్ట్
సంక్రాంతి పండుగ రోజు హైదరాబాద్‌ను ఉలిక్కిపడేలా చేసిన నార్సింగి జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
By Knakam Karthik Published on 16 Jan 2025 4:40 PM IST
Hyderabad: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!
సంక్రాంతి పండుగ సమయంలో పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు.
By అంజి Published on 8 Jan 2025 1:39 PM IST
న్యూఇయర్ వేడుకలు.. హైదరాబాద్ పోలీసుల కీలక ఆదేశాలు
హైదరాబాద్ నగరం నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు.
By అంజి Published on 29 Dec 2024 8:44 AM IST
Hyderabad: సంధ్య థియేటర్ తొక్కిసలాట.. పోలీసుల వార్నింగ్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
By అంజి Published on 25 Dec 2024 1:15 PM IST
మోమోస్ తిని మహిళ మృతి.. ఆరుగురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్‌లోని సింగడ కుంట ప్రాంతంలో ఓ వీధి వ్యాపారి నుంచి కొనుగోలు చేసిన మోమోస్‌ను తిని 31 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటనలో ఆరుగురిని పోలీసులు...
By Medi Samrat Published on 1 Nov 2024 2:45 PM IST
Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, హైదరాబాద్ పోలీసులు...
By అంజి Published on 10 Sept 2024 1:24 PM IST
అలాంటి సర్వీస్ ఏదీ లేదు : హైదరాబాద్ సిటీ పోలీసులు
సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వైరల్ చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీసులు పబ్లిక్ అడ్వైజరీ జారీ చేశారు
By Medi Samrat Published on 22 Aug 2024 4:27 PM IST
Hyderabad: షాపింగ్ మాల్స్‌లో స్పై కెమెరాలపై పోలీసుల ఫోకస్
మహిళల భద్రత , రక్షణను పెంపొందించే ప్రయత్నంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
By అంజి Published on 16 Aug 2024 9:52 AM IST
బంగ్లాదేశ్‌లో ఆందోళనలు.. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం
పొరుగు దేశంలో అశాంతి నేపథ్యంలో బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల రాకను తనిఖీ చేయడానికి గ్రేటర్ హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
By అంజి Published on 8 Aug 2024 3:15 PM IST