You Searched For "viral video"
నిజమెంత: 2024 ఉక్రెయిన్ పర్యటనగా ప్రధాని మోదీ పాత అమెరికా పర్యటన వీడియోను షేర్ చేస్తున్నారు
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Sep 2024 7:45 AM GMT
రిపేర్‌కి తీసుకెళ్తుండగా ఆకాశంలో నుంచి జారిపడ్డ హెలికాప్టర్ (వీడియో)
రిపేర్‌కు వచ్చిన ఓ హెలికాప్టర్‌ను మరమ్మతుల కోసం తరలిస్తుండగా.. ఉన్నట్లుండి కుప్పకూలింది.
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 7:45 AM GMT
అన్న క్యాంటీన్ సింక్‌లో ప్లేట్లు వేసిందే వైసీపీ మూకలు: లోకేశ్
అన్న క్యాంటీన్ సింక్‌లో ప్లేట్లు వేసిందే వైసీపీ మూకలు: లోకేశ్
By Srikanth Gundamalla Published on 27 Aug 2024 8:30 AM GMT
ఒలింపిక్ రజత పతక విజేత.. ఇప్పుడు రెస్టారెంట్లో సర్వ్ చేస్తోంది! (వీడియో)
పారిస్ ఒలింపిక్స్ చైనా జిమ్నాస్ట్ పేరు ప్రధానంగా వినిపించింది.
By Srikanth Gundamalla Published on 20 Aug 2024 9:34 AM GMT
Viral Video: ఇది నీకు.. ఇది నాకు.. అంటూ పంచుకుంటూ ఉండగా!
ఢిల్లీలోని ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు లంచంగా తీసుకున్న డబ్బును పంచుకుంటూ సీసీటీవీ కెమెరాకు చిక్కారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Aug 2024 8:00 AM GMT
నిజమెంత: ఇజ్రాయెల్ ఉత్తర భాగంపై రాకెట్లతో దాడి జరిగిందా?
ఉత్తర ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా సంస్థ రాకెట్ దాడి చేసినట్లు చూపించే వీడియో వైరల్‌గా మారింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Aug 2024 6:15 AM GMT
నిజమెంత: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా స్విమ్మింగ్ పూల్ లో నిరసనకారులు ఈతకొట్టారా?
షేక్ హసీనా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తారాస్థాయికి చేరుకోవడంతో రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Aug 2024 4:53 AM GMT
Telangana: శభాష్ పోలీస్.. రోడ్డు ఊడ్చి ట్రాఫిక్ క్లియర్ (వీడియో)
పోలీసులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు శభాష్ పోలీసు అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 1 Aug 2024 7:15 AM GMT
యూపీలో పోకిరీల ఆగడాలు, వరదలో జంటపై నీళ్లు చల్లి వికృతానందం
ఉత్తర్ ప్రదేశ్‌లో పోకిరీలు రెచ్చిపోయి ప్రవర్తించారు.
By Srikanth Gundamalla Published on 1 Aug 2024 4:00 AM GMT
ఫ్రీ జర్నీ.. బస్సులో వెల్లుల్లి పొట్టు తీసిన మహిళలు, వైరల్ వీడియో
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది ప్రభుత్వం.
By Srikanth Gundamalla Published on 21 July 2024 8:30 AM GMT
నిజమెంత: ఓ విద్యార్థిని తలక్రిందులుగా వేలాడదీసిన వీడియో భారతదేశంలోని మదర్సాలో చోటు చేసుకుందా?
నీలిరంగు కుర్తా పైజామా ధరించిన చిన్నారి కాళ్లను తాడుతో కట్టి తలకిందులుగా వేలాడదీస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 July 2024 4:30 AM GMT
ఎయిర్‌పోర్టులో వృద్ధుడికి హార్ట్ ఎటాక్..ప్రాణాలు నిలబెట్టిన లేడీ డాక్టర్ (వీడియో)
హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 18 July 2024 6:15 AM GMT