You Searched For "BreakingNews"
నెల్లూరు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 9 Oct 2025 9:20 PM IST
ఆ దేశంలో కూడా ఆధార్ తరహా ID కార్డ్.. ఇండియా చేరుకున్న ప్రధాని
బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ బుధవారం ముంబై చేరుకున్నారు.
By Medi Samrat Published on 9 Oct 2025 8:50 PM IST
ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ
రాష్ట్రంలో భారీగా అఖిల భారత సర్వీసు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Medi Samrat Published on 9 Oct 2025 8:10 PM IST
హైదరాబాద్లో కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం హైదరాబాద్లోని జీడిమెట్లలో భారీగా డ్రగ్స్ పట్టుకుంది.
By Medi Samrat Published on 9 Oct 2025 7:30 PM IST
Andhra Pradesh : రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
దక్షిణ ఒడిశా నుండి మన్నార్ గల్ఫ్ వరకు ఉన్న ద్రోణి ఇవాళ దక్షిణ ఒడిశా నుండి కొమోరిన్ ప్రాంతం వరకు కోస్తాంధ్ర, రాయలసీమ,తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి...
By Medi Samrat Published on 9 Oct 2025 6:50 PM IST
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. బీసీ బిడ్డలు అధైర్యపడొద్దు : మంత్రి వాకిటి శ్రీహరి
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది.
By Medi Samrat Published on 9 Oct 2025 6:10 PM IST
హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదు : మంత్రి పొన్నం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.9 అమలును...
By Medi Samrat Published on 9 Oct 2025 5:30 PM IST
స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు స్టే..!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది.
By Medi Samrat Published on 9 Oct 2025 4:58 PM IST
రైతుకు ధర దక్కాలి.. వినియోగదారునికి ధర తగ్గాలి
రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By Medi Samrat Published on 9 Oct 2025 4:44 PM IST
ఐపీఎస్ పురాణ్ కుమార్ 8 పేజీల సూసైడ్ నోట్లో సంచలన విషయాలు
నా కుటుంబ భద్రత గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. నాపై ఉన్న ఈ శత్రుత్వం ఇకనైనా అంతం కావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
By Medi Samrat Published on 9 Oct 2025 4:11 PM IST
అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన పీకే.. ఆయన పేరు లేదేంటి..?
ఈసారి బీహార్ రాజకీయాల్లోకి పీకే (ప్రశాంత్ కిషోర్) ఎంట్రీతో వాతావరణం వేడెక్కింది.
By Medi Samrat Published on 9 Oct 2025 3:32 PM IST
హై స్పీడ్ విధ్వంసం.. పోర్షే-బిఎమ్డబ్ల్యూ రేస్లో ఘోర ప్రమాదం
ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవేపై బుధవారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 9 Oct 2025 9:28 AM IST