తెలంగాణ - Page 117
Hyderabad: కల్తీ కల్లు ఘటనలో 7కి చేరిన మరణాలు
హైదరాబాద్ కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది.
By Knakam Karthik Published on 11 July 2025 9:43 AM IST
స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 11 July 2025 6:51 AM IST
పాలు తాగలేమా.. ఇంత కల్తీనా.?
రాచకొండ పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) అధికారులు భువనగిరిలోని రెండు వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించి కల్తీ పాల రాకెట్‌ను...
By Medi Samrat Published on 10 July 2025 6:06 PM IST
HCA, SRH వివాదంపై సీఐడీ కీలక ప్రకటన
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఎస్‌ఆర్‌హెచ్ వివాదంలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ ప్రకటన విడుదల చేసింది.
By Knakam Karthik Published on 10 July 2025 12:45 PM IST
Hyderabad: కల్తీ కల్లు తాగిన ఘటనలో ఐదుకు చేరిన మరణాలు
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది.
By Knakam Karthik Published on 10 July 2025 11:49 AM IST
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రిని చంపిన కూతురు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 10 July 2025 10:40 AM IST
జీపీవో పోస్టుల భర్తీకి రెండో విడత నోటిఫికేషన్..ఈ నెల 27న ఎగ్జామ్
తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామ పాలన అధికారుల (GPO) పోస్టులను భర్తీ చేసేందుకు రెండో విడతగా బుధవారం రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
By Knakam Karthik Published on 10 July 2025 9:55 AM IST
మ.2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం..లోకల్ ఎలక్షన్స్‌పై క్లారిటీ వచ్చే ఛాన్స్!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 10 July 2025 8:45 AM IST
ఇవాళ మరోసారి కాళేశ్వరం కమిషన్‌ను కలవనున్న హరీష్‌రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకానున్నారు.
By Knakam Karthik Published on 10 July 2025 8:11 AM IST
రానా, విజయ్ దేవరకొండ సహా 29 మందిపై ఈడీ కేసు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చర్యలకు ఉపక్రమించింది.
By Knakam Karthik Published on 10 July 2025 7:58 AM IST
ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది
By Knakam Karthik Published on 10 July 2025 7:25 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు: ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ల్యాప్‌టాప్, ఫోన్ సీజ్ చేసిన సిట్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 9 July 2025 12:29 PM IST














