తెలంగాణ - Page 118
ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది
By Knakam Karthik Published on 10 July 2025 7:25 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు: ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ల్యాప్‌టాప్, ఫోన్ సీజ్ చేసిన సిట్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 9 July 2025 12:29 PM IST
విద్యాశాఖ నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీలో సమర్థవంతమైన మంత్రి లేడా?: హరీష్‌రావు
విద్యాశాఖను నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీలో సమర్థవంతమైన మంత్రి లేడా.?అని.. మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 9 July 2025 11:11 AM IST
ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చివేయడం లేదో చెప్పిన 'హైడ్రా'
ఫాతిమా కాలేజీ కూల్చివేయకపోవడంపై హైడ్రా స్పష్టత ఇచ్చింది.
By Knakam Karthik Published on 9 July 2025 10:41 AM IST
ఎలివేటెడ్‌కు లైన్ క్లియర్..HMDAకు డిఫెన్స్ భూముల బదిలీకి రక్షణ మంత్రిత్వశాఖ ఆమోదం
రక్షణ శాఖ భూముల బదలాయింపు పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కీలక అడుగు పడింది.
By Knakam Karthik Published on 9 July 2025 9:45 AM IST
యూరియా సకాలంలో సరఫరా చేయండి..నడ్డాకు సీఎం రేవంత్ రిక్వెస్ట్
తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జె.పి.నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్...
By Knakam Karthik Published on 9 July 2025 7:24 AM IST
ఈవోలపై దాడి చేస్తే ఊరుకోం.. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకోవాలి : మంత్రి కొండా సురేఖ
దేవుడి భూములు రక్షించే ఈవోలపై దాడి చేస్తే ఊరుకోమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు
By Medi Samrat Published on 8 July 2025 7:42 PM IST
బీజేపీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉంది : ఎమ్మెల్సీ కవిత
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఒక్క రైలు చక్రాన్ని కూడా ముందుకు కదలనివ్వబోమని...
By Medi Samrat Published on 8 July 2025 3:45 PM IST
ప్రెస్ క్లబ్‌కు ఎవరొచ్చినా చర్చకు సిద్ధం: కేటీఆర్
తమ నేతలు మాట్లాడే సమయంలో అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చర్చకు అనుమతిస్తే సమావేశాలకు వస్తామని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అన్నారు.
By అంజి Published on 8 July 2025 12:01 PM IST
సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో 44కి చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.
By Knakam Karthik Published on 8 July 2025 11:42 AM IST
కార్యకర్తలను బావ బామ్మర్దులు రెచ్చగొట్టి దాడులకు ప్రేరేపిస్తున్నారు: కాంగ్రెస్ ఎంపీ
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతుంది..అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 8 July 2025 11:05 AM IST
హైడ్రా చర్యలతో బతికిన 'బతుకమ్మకుంట' చెరువు
హైదరాబాద్‌లో చెరువుల పునరుద్దరణలో భాగంగా హైడ్రా చేపట్టిన ఆపరేషన్‌లో మరో ముందడుగు పడింది.
By Knakam Karthik Published on 8 July 2025 10:34 AM IST














