స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్
హైదరాబాద్: స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్ పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిన పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 173 లైబ్రేరియన్ పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటితో పాటు అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి 239 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిన పోస్టులు మంజూరు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.