You Searched For "Employment News"
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఉగాది కానుక..నేడే జాబ్ క్యాలెండర్ రిలీజ్
నేడు ఉగాది పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ తీపి కబురు అందించనుంది.
By Knakam Karthik Published on 19 March 2026 6:40 AM IST
జాబ్స్ అలర్ట్..టెన్త్ అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 22,195 గ్రూప్-డి (లెవల్-1) పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది.
By Knakam Karthik Published on 15 Feb 2026 5:08 PM IST
నిరుద్యోగులకు అలర్ట్..రాష్ట్రంలో 198 పోస్టులు, ప్రారంభమైన అప్లికేషన్లు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో 198 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 30 Dec 2025 1:18 PM IST
22 వేల ఉద్యోగాలకు RRB షార్ట్ నోటిఫికేషన్..పూర్తి వివరాలు ఇవిగో
దేశవ్యాప్తంగా అన్ని జోన్లలో కలిపి 22 వేల గ్రూప్-D పోస్టుల భర్తీకి RRB షార్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 24 Dec 2025 8:00 AM IST
స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్
స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్ పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది
By Knakam Karthik Published on 19 Aug 2025 11:57 AM IST
నిరుద్యోగులకు శుభవార్త..ప్రభుత్వరంగ బ్యాంకుల్లో త్వరలో 50 వేల ఉద్యోగాలు భర్తీ
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు సాధించాలనే నిరుద్యోగులకు ఆయా బ్యాంకులు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాయి.
By Knakam Karthik Published on 7 July 2025 11:04 AM IST
నిరుద్యోగులకు తీపికబురు..లక్షకు పైగా జీతంతో కాంట్రాక్ట్ బేస్డ్ పోస్టులకు నోటిఫికేషన్
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 27 April 2025 8:45 PM IST






