You Searched For "Congress government"
మేమెందుకు కూల్చుతాం, ఐదేళ్లు అధికారంలో ఉండాలి: కిషన్ రెడ్డి
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 15 April 2025 2:40 PM IST
గుడ్న్యూస్..ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసింది.
By Knakam Karthik Published on 15 April 2025 2:13 PM IST
కాలం తెచ్చిన విపత్తు కాదు..కాంగ్రెస్ తెచ్చిన విపత్తు: హరీష్ రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 15 April 2025 11:18 AM IST
ప్రజావాణి అర్జీలపై కీలక నిర్ణయం..సీఎం దగ్గర యాక్సెస్
ప్రజావాణి కార్యక్రమంలో మరింత పారదర్శకమైన విధానాలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
By Knakam Karthik Published on 14 April 2025 6:30 PM IST
గిగ్ వర్కర్లకు చట్టం..ముసాయిదాపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లకు భద్రత కల్పించే బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజాభిప్రాయానికి అందుబాటులో ఉంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
By Knakam Karthik Published on 14 April 2025 5:42 PM IST
తెలంగాణలో అమలవుతున్నది అంబేద్కర్ రాజ్యాంగమా? అనుముల రాజ్యాంగమా?: కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 14 April 2025 4:17 PM IST
గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..త్వరలోనే 6 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం
బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణిలో జరిగిన అక్రమాలన్నిటినీ బయటపెడతాం..అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 13 April 2025 2:00 PM IST
ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్లకూ డెడ్లైన్ విధించాలి: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్లో ఆసక్తికర ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 13 April 2025 11:44 AM IST
ప్రమాదం జరిగి 50 రోజులవుతున్నా పురోగతి లేదు? SLBC సహాయక చర్యలపై హరీష్రావు ఆవేదన
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 13 April 2025 9:46 AM IST
రైతన్నలకు గుడ్న్యూస్..'రేపే భూ భారతి పోర్టల్' ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూ భారతి పోర్టల్ రేపటి నుంచి అందుబాటులోకి రానుంది.
By Knakam Karthik Published on 13 April 2025 7:57 AM IST
ఇందిరమ్మ ఇళ్లపై అప్డేట్..మొదటి దశలో అత్యంత నిరుపేదలు, అర్హులకే
ఇందిరమ్మ ఇండ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 13 April 2025 7:07 AM IST
ఆ కేసులో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం: టీపీసీసీ చీఫ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం..అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 11 April 2025 5:06 PM IST