You Searched For "Congress government"
మహిళలకు రూ.2,500 ఆర్థికసాయంపై ఆరోజే గుడ్‌న్యూస్..!
తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీలతోనే అధికారంలోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 10 March 2024 10:15 AM IST
సీఎం రేవంత్ నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారు: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారత్ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
By Srikanth Gundamalla Published on 8 March 2024 6:00 PM IST
ప్రభుత్వం చెప్పినట్లుగానే తులం బంగారం ఇవ్వాలి: హరీశ్‌రావు
తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
By Srikanth Gundamalla Published on 8 March 2024 12:33 PM IST
హామీలు అమలు చేస్తేనే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లడగాలి: హరీశ్‌రావు
తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వార్ నడుస్తోంది.
By Srikanth Gundamalla Published on 6 March 2024 5:30 PM IST
తెలంగాణను ఎడారిగా మార్చాలని కాంగ్రెస్ ప్రయత్నం: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 1 March 2024 11:14 AM IST
మార్చి నుంచే అర్హులైన వారికి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్
తెలంగాణ సచివాలయంలో ‘మహాలక్ష్మీ పథకం’ ‘గృహ జ్యోతి’ పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం.
By Srikanth Gundamalla Published on 27 Feb 2024 5:15 PM IST
'రైతు రుణమాఫీ ఎప్పుడు?'.. కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించిన కడియం శ్రీహరి
అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల వ్యవసాయ రుణాలను ఎందుకు మాఫీ చేయలేదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
By అంజి Published on 14 Feb 2024 2:00 PM IST
ఈ - కేవైసీ ఉంటేనే రూ.500కు సిలిండర్ ఇస్తారా?.. క్లారిటీ ఇదే
రూ.500కే సిలిండర్ ఇస్తామని ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ - కేవైసీ చేయించుకుంటేనే ఇది వర్తిస్తుందంటూ ప్రచారం జరిగింది.
By అంజి Published on 25 Dec 2023 12:32 PM IST
రేవంత్ సర్కార్‌కు ఆర్థిక ఇబ్బందులు.. హామీలు నెరవేరేనా?
రేవంత్ సర్కార్ హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ వాటి అమలు ఆర్థిక సవాళ్ల కారణంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.
By అంజి Published on 13 Dec 2023 10:35 AM IST
కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది: మాజీ సీఎం
కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది అని జేడీఎస్ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి జోష్యం చెప్పారు.
By అంజి Published on 11 Dec 2023 11:15 AM IST
ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి: ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
ఫ్రీ బస్సు జర్నీ విషయమై తెలంగాణ బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ప్యాసింజర్లు దొరకక రోడ్ల మీద పడతామేమోనని ఆటో డ్రైవర్లు భయపడుతున్నారని...
By అంజి Published on 10 Dec 2023 11:07 AM IST