You Searched For "Congress government"
Telangana: ఐదెకరాలలోపు భూములున్న రైతులకు శుభవార్త
తెలంగాణలో సాదా బైనామా భూములున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 11 Sept 2025 7:03 AM IST
మానసిక సమస్యలకు టెక్నాలజీ పరిష్కారం చూపించగలదు: మంత్రి శ్రీధర్ బాబు
మాజంలో వేగంగా పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన తదితర మానసిక సమస్యలకు పరిష్కారం చూపించగల సామర్థ్యం టెక్నాలజీకి ఉందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి...
By Knakam Karthik Published on 10 Sept 2025 5:50 PM IST
Telangana: రైతులకు శుభవార్త..యూరియా పంపిణీకి మరిన్ని కేంద్రాలు
తెలంగాణలో యూరియా కోసం పడిగాపులు కాస్తోన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 8 Sept 2025 1:14 PM IST
కాంగ్రెస్ పాలనలో గురుకులాల ఖ్యాతి అధఃపాతాళానికి దిగజారింది: హరీశ్రావు
కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయం..అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
By Knakam Karthik Published on 7 Sept 2025 8:30 PM IST
ఆధార్ కార్డు లోకల్ అడ్రస్ చాలు..ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ
గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ స్పందించారు. ఆధార్ కార్డులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని చిరునామా ఉంటే చాలు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలను ఉచిత ప్రయాణానికి...
By Knakam Karthik Published on 4 Sept 2025 11:22 AM IST
అలాంటి కేసీఆర్పైనే సీబీఐ ఎంక్వయిరీ వేస్తారా?: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ పాలన..ఎన్నికల ముందు హామీల జాతర, ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్లుగా ఉంది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
By Knakam Karthik Published on 3 Sept 2025 5:20 PM IST
కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్, హరీశ్రావుకు హైకోర్టులో ఊరట
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
By Knakam Karthik Published on 2 Sept 2025 11:44 AM IST
కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు సర్కార్ లేఖ
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 2 Sept 2025 10:32 AM IST
బీజేపీ వాదన నిజమైంది..బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతికి పూర్తి బాధ్యత బీఆర్ఎస్పైనే ఉంది..అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 1 Sept 2025 12:14 PM IST
ఆ కేసులో తెలంగాణ సర్కార్కు ఊరట..సుప్రీంకోర్టు సంచలన తీర్పు
తెలంగాణలో స్థానికత రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
By Knakam Karthik Published on 1 Sept 2025 11:41 AM IST
అర్ధరాత్రి నుంచి 'ఆరోగ్యశ్రీ' బంద్కు నెట్వర్క్ ఆస్పత్రులు సిద్ధం
తెలంగాణలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయాలని నెట్వర్క్ ఆస్పత్రులు నిర్ణయం తీసుకున్నాయి.
By Knakam Karthik Published on 31 Aug 2025 9:32 AM IST
ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 26 Aug 2025 11:34 AM IST