తెలంగాణ - Page 116
42 శాతం రిజర్వేషన్ల కోసం.. ప్రభుత్వానికి బీసీలంతా అండగా ఉండాలి: సీఎం రేవంత్
వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పానికి బీసీలంతా అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
By అంజి Published on 13 July 2025 6:35 AM IST
రాజాసింగ్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్‌ను కోరనున్న బీజేపీ!
గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ రాజీనామాను బిజెపి ఆమోదించిందని, ఆయనను శాసనసభ సభ్యుడిగా అనర్హులుగా ప్రకటించాలని తెలంగాణ బిజెపి స్పీకర్‌కు లేఖ...
By అంజి Published on 12 July 2025 10:00 AM IST
Telangana: బీసీ కోటా ఆర్డినెన్స్ జారీకి ప్రభుత్వం కసరత్తు
బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ఆర్డినెన్స్‌కు మార్గం సుగమం చేయడానికి పంచాయతీ రాజ్ శాఖ శుక్రవారం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018ని సవరించే...
By అంజి Published on 12 July 2025 8:22 AM IST
మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి ఖాతాల్లో డబ్బుల జమ
మహిళా స్వయం సహాయక సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.
By అంజి Published on 12 July 2025 6:44 AM IST
చివరి శ్వాస వరకు సనాతన ధర్మం కోసం పని చేస్తా: రాజాసింగ్
తన రాజీనామాను బీజేపీ ఆమోదించడంపై రాజాసింగ్ స్పందించారు.
By అంజి Published on 11 July 2025 4:50 PM IST
కొత్త రేషన్ కార్డులు.. తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన
కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
By అంజి Published on 11 July 2025 4:11 PM IST
ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ ఆమోదం
భారతీయ జనతా పార్టీ (బిజెపి) శుక్రవారం గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ పార్టీకి చేసిన రాజీనామాను ఆమోదించింది.
By అంజి Published on 11 July 2025 2:47 PM IST
మేం చేసిన దానికి ఆమె రంగులు పూసుకోవడమేంటి?..కవితకు టీపీసీసీ చీఫ్ కౌంటర్
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తమ విజయమే అని వ్యాఖ్యానించిన ఎమ్మెల్సీ కవితకు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు
By Knakam Karthik Published on 11 July 2025 2:30 PM IST
ఫీజులు పెంచేది లేదు..ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టు షాక్
రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 11 July 2025 12:30 PM IST
అలర్ట్: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు తేదీల్లో మార్పులు
డాక్టర్ల విజ్ఞప్తి మేరకు దరఖాస్తుల స్వీకరణ తేదీల్లో రిక్రూట్‌మెంట్ బోర్డు మార్పులు చేసింది
By Knakam Karthik Published on 11 July 2025 11:02 AM IST
BJP రామచంద్రా నోరు తెరవరేం?..భద్రాద్రిని కాపాడండి: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీపై ఎక్స్ వేదికగా సెటైరికల్ ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 11 July 2025 10:04 AM IST
Hyderabad: కల్తీ కల్లు ఘటనలో 7కి చేరిన మరణాలు
హైదరాబాద్ కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది.
By Knakam Karthik Published on 11 July 2025 9:43 AM IST














