తెలంగాణ - Page 115
గుడ్‌న్యూస్..బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఫ్రీ కోచింగ్..ఇలా అప్లయ్ చేసుకోండి
ఉద్యోగ అభ్యర్థులకు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ తీపిక కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 14 July 2025 5:41 PM IST
తీన్మార్ మల్లన్నపై తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
తీన్మార్ మల్లన్నపై తెలంగాణ మహిళా కమిషన్‌కు తెలంగాణ జాగృతి మహిళా విభాగం నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు.
By Knakam Karthik Published on 14 July 2025 4:11 PM IST
బిందె సేద్యమా? ట్రాన్స్‌ఫార్మర్లు కూడా రిపేర్ చేయించే సత్తా లేదా?: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 14 July 2025 3:48 PM IST
ఆ హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది: మంత్రి పొన్నం
బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది..అని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్...
By Knakam Karthik Published on 14 July 2025 2:07 PM IST
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే రైతులను ఇబ్బందుల్లో పడేసింది: కేటీఆర్
తెలంగాణ నీటిపారుదల సంక్షోభాన్ని పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం వహిస్తుంది..అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 14 July 2025 12:45 PM IST
'వర్షాలు కురుస్తాయి.. మహమ్మారి వెంటాడుతుంది'.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
లష్కర్ బోనాల జాత అంగరంగ వైభవంగా సాగుతోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
By అంజి Published on 14 July 2025 11:13 AM IST
Telangana: నేడే కొత్త రేషన్ కార్డుల పంపిణీ
ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనుందని సీఎంవో...
By అంజి Published on 14 July 2025 7:19 AM IST
Telangana: గుడ్‌న్యూస్.. ఈ నెల 18లోపు ఖాతాల్లోకి డబ్బులు
మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో ప్రభుత్వం వడ్డీ రాయితీ డబ్బులు జమ చేస్తోంది. రూ.344 కోట్లను జిల్లాల వారీగా బ్యాంకులకు విడుదల చేసింది.
By అంజి Published on 14 July 2025 6:43 AM IST
10,000 మందికి శస్త్రచికిత్సలు చేయించడమే ఆ ఎమ్మెల్యే లక్ష్యం
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 13 July 2025 8:10 PM IST
'మల్లన్నా జాగ్రత్త'.. ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక
తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుందని.. బీసీ బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు
By Medi Samrat Published on 13 July 2025 3:30 PM IST
అది బూతు కాదు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
క్యూ న్యూస్ ఆఫీస్‌పై దాడి ఘటనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పందించారు
By Medi Samrat Published on 13 July 2025 2:45 PM IST
Video: తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి.. కాల్పుల కలకలం
హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ ఆఫీసుపై దాడి జరిగింది.
By అంజి Published on 13 July 2025 1:11 PM IST











