ప్రజాభవన్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష

ప్రజాభవన్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్ సమీక్ష నిర్వహించారు.

By Medi Samrat
Published on : 23 Aug 2025 7:00 PM IST

ప్రజాభవన్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష

ప్రజాభవన్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్ సమీక్ష నిర్వహించారు. ఈ స‌మీక్ష‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గ‌ ఇంఛార్జ్, కార్పోరేష‌న్ల‌ చైర్మన్లు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముందుకెళ్లే వ్యూహంపై విశ్వనాథన్ పెరుమాళ్ నేత‌ల‌కు దిశానిర్ధేశం చేశారు. అలాగే రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించారు.


Next Story