You Searched For "Jubilee hills"
ప్రజాభవన్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష
ప్రజాభవన్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్ సమీక్ష నిర్వహించారు.
By Medi Samrat Published on 23 Aug 2025 7:00 PM IST
ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తేనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యం : మంత్రి పొన్నం
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్య నేతలతో మంత్రులు పొన్నం ప్రభాకర్,తుమ్మల నాగేశ్వరరావు సమావేశం అయ్యారు.
By Medi Samrat Published on 16 Aug 2025 5:00 PM IST
Breaking: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో 3 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన...
By అంజి Published on 8 Jun 2025 7:12 AM IST
Hyderabad: జూబ్లీహిల్స్‌లో యాక్సిడెంట్.. అతివేగంతో డివైడర్‌ను ఢీకొట్టిన కారు
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో రోడ్డు ప్రమాదం జరిగింది.
By అంజి Published on 19 March 2025 8:24 AM IST
Hyderabad: సన్నీ లియోన్ ఈవెంట్ రద్దు.. అభిమానుల్లో తీవ్ర నిరాశ
జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో శనివారం రాత్రి జరగాల్సిన బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో చివరి క్షణంలో రద్దు చేయడంతో ఆమె...
By అంజి Published on 1 Dec 2024 12:18 PM IST
Hyderabad: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు.. వీడియో
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 1లోని తెలంగాణ స్పైస్ కిచెన్ రెస్టారెంట్‌లో నవంబర్ 10 ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది.
By అంజి Published on 10 Nov 2024 9:29 AM IST
Hyderabad: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. 'టానిక్' లిక్కర్ మార్ట్ మూసివేత
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని హైదరాబాద్‌లోని "టానిక్" లిక్కర్ మార్ట్‌ను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు మూసివేశారు.
By అంజి Published on 1 Sept 2024 8:30 PM IST
ఆ ఏరియాలో సిరాజ్‌కు ఇంటి స్థలం.. ఎంత ప్లేస్ ఇచ్చారంటే.?
భారత క్రికెటర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది.
By Medi Samrat Published on 9 Aug 2024 7:49 PM IST
Hyderabad: జూబీహిల్స్‌లో కారు బీభత్సం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
By అంజి Published on 31 July 2024 10:15 AM IST
బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ పై విచక్షణారహితంగా దాడి
హైదరాబాద్: బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావుపై స్థానిక మహిళలు దాడి చేసిన ఘటన నిన్న అర్ధరాత్రి సమయంలో జరిగింది.
By అంజి Published on 13 March 2024 10:03 AM IST
Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ములుపులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర...
By అంజి Published on 24 Jan 2024 1:24 PM IST
జూబ్లీహిల్స్‌లో ఆస్తి వివాదం.. సినీ నటి స్వాతి దీక్షిత్‌పై కేసు నమోదు
జూబ్లీహిల్స్‌లో కొనసాగుతున్న ఆస్తి వివాదంలో సినీ నటి స్వాతి దీక్షిత్‌తో పాటు పలువురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Nov 2023 9:18 AM IST