Video: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.

By -  Knakam Karthik
Published on : 26 Nov 2025 12:40 PM IST

Hyderabad News, Jubilee Hills,  MLA Naveen Yadav

Video: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ యాదవ్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో నవీన్ యాదవ్‌తో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి మంత్రులు శ్రీధర్ బాబు, మంత్రి ఆజారుద్దీన్, మేయర్, డిప్యూటీ మేయర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, విహెచ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Next Story