You Searched For "Hyderabad"
జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్..దున్నపోతుకు బీజేపీ కార్పొరేటర్ల వినతిపత్రం
జీహెచ్ఎంసీ జనరల్ బాడీ చివరి సమావేశానికి దున్నపోతును తీసుకువెళ్తూ బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలియజేశారు.
By Knakam Karthik Published on 25 Nov 2025 11:54 AM IST
హైదరాబాద్లో విషాదం..బిల్డింగ్ పైనుంచి దూకి టెన్త్ విద్యార్థిని సూసైడ్
హైదరాబాద్లోని హబ్సిగూడలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 25 Nov 2025 10:18 AM IST
Dharmendra : హైదరాబాద్లో ధర్మేంద్రకు ఎంతో ప్రత్యేకమైన ప్లేస్ ఉంది తెలుసా.?
బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర సోమవారం ఉదయం కన్నుమూశారు.
By Medi Samrat Published on 25 Nov 2025 8:24 AM IST
Hyderabad: ఓఆర్ఆర్పై కారులో మంటలు, వ్యక్తి సజీవదహనం
హైదరాబాద్ నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 24 Nov 2025 8:44 AM IST
హైదరాబాద్లో ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
నార్సింగిలో నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న గ్యాంగ్ను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
By Knakam Karthik Published on 24 Nov 2025 8:40 AM IST
హైదరాబాద్లో ఘోర విషాదం, ఒకే ఫ్యామిలీలో ముగ్గురు ఆత్మహత్య
హైదరాబాద్లోని అంబర్పేట్లో ఘోర విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 23 Nov 2025 7:41 AM IST
Hyderabad: క్యాబిన్ అసిస్టెంట్ మహిళా పైలట్పై మేల్ పైలెట్ అత్యాచారం
బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Nov 2025 10:08 AM IST
వివరణకు మరింత టైమ్ కావాలి..స్పీకర్ను కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
పార్టీ ఫిరాయింపునకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ను కోరారు
By Knakam Karthik Published on 21 Nov 2025 4:13 PM IST
ఐ బొమ్మ రవిపై మరో 3 సెక్షన్లు.. నేడు రెండో రోజు కస్టడీ విచారణ
ఐబొమ్మ రవికి ఉచ్చు బిగుస్తోంది. తాజాగా పోలీసులు ఇమ్మడి రవిపై మరో 3 సెక్షన్లు నమోదు చేశారు.
By అంజి Published on 21 Nov 2025 11:40 AM IST
ఫ్యూచర్ సిటీలో 'నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం': సీఎం రేవంత్
తెలంగాణ - ఈశాన్య రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత పటిష్టపరుచుకోవడానికి భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ ‘అనుబంధ భవన సముదాయం’...
By అంజి Published on 21 Nov 2025 6:46 AM IST
హైదరాబాద్లో విషాదం.. లిఫ్ట్ కూలి ఐదేళ్ల బాలుడు మృతి
యెల్లారెడ్డిగూడలోని కీర్తి అపార్ట్మెంట్స్లో బుధవారం లిఫ్ట్ కూలి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
By అంజి Published on 20 Nov 2025 11:13 AM IST
'ఐ బొమ్మ' రవి దేశం విడిచి పారిపోయే ప్రమాదం
'ఐబొమ్మ' నిర్వాహకుడు రవికి నాంపల్లి కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat Published on 19 Nov 2025 5:54 PM IST











