స్పోర్ట్స్ - Page 19
'సారీ.. అంచనాలు అందుకోలేకపోయాం'.. అభిమానులకు పంత్ క్షమాపణలు
దక్షిణాఫ్రికాతో 0-2 తేడాతో సిరీస్ ఓడిపోయిన తర్వాత భారత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు
By అంజి Published on 27 Nov 2025 4:38 PM IST
చెత్త ఎక్స్‌పీరియన్స్..ఎయిరిండియాపై సిరాజ్ అసహనం
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థపై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు
By Knakam Karthik Published on 27 Nov 2025 7:13 AM IST
ఘోర పరాజయంపై స్టాండ్-ఇన్ కెప్టెన్ రిషబ్ పంత్ ఏమన్నాడంటే..?
గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో భారత జట్టును ఓడించింది.
By Medi Samrat Published on 26 Nov 2025 3:57 PM IST
నా భవిష్యత్తు బీసీసీఐ నిర్ణయిస్తుంది : గంభీర్
దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో ఘోర పరాజయం తర్వాత గౌహతిలో మీడియా నుండి పదునైన ప్రశ్నలను ఎదుర్కొంటూ భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కోపంగా కనిపించాడు.
By Medi Samrat Published on 26 Nov 2025 3:09 PM IST
గౌహతి టెస్ట్‌లో భారత్ ఓటమి, దక్షిణాఫ్రికా చేతిలో 0-2 తేడాతో వైట్‌వాష్
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ ఓటమి పాలైంది.
By Knakam Karthik Published on 26 Nov 2025 2:05 PM IST
పలాష్ ముచ్చల్ ఏడుస్తూనే ఉండిపోయాడు
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడింది. ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యం పాలయ్యారు.
By Medi Samrat Published on 25 Nov 2025 9:20 PM IST
ఓటమి అంచున భారత జట్టు
భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది.
By Medi Samrat Published on 25 Nov 2025 5:10 PM IST
యశస్వి జైస్వాల్‌ను బాగా ఇబ్బంది పెడుతున్న దక్షిణాఫ్రికా బౌలర్లు
గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ విఫలమయ్యాడు.
By Medi Samrat Published on 25 Nov 2025 4:33 PM IST
ప్రపంచకప్ నెగ్గిన భారత మహిళల కబడ్డీ జట్టు
రెండవ మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2025లో భారత మహిళల కబడ్డీ జట్టు తన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగించింది.
By Medi Samrat Published on 24 Nov 2025 9:22 PM IST
బ్యాటింగ్‌లో విఫలం.. ఓటమి ముంగిట టీమిండియా..!
గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో సఫారీ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు కేవలం 201 పరుగులకే కుప్పకూలింది.
By Medi Samrat Published on 24 Nov 2025 6:03 PM IST
అకస్మాత్తుగా వాయిదా పడ్డ స్మృతి మంధాన వివాహం. ఏం జరిగిందంటే..?
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన, సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్ వివాహం అకస్మాత్తుగా వాయిదా పడింది.
By Medi Samrat Published on 23 Nov 2025 5:34 PM IST
టైటిల్ నెగ్గిన లక్ష్య సేన్
భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ ఎట్టకేలకు టైటిల్ నిరీక్షణకు తెరదించాడు.
By Medi Samrat Published on 23 Nov 2025 3:44 PM IST














