స్పోర్ట్స్ - Page 18
'ఫిర్యాదు చేయాల్సింది మాకు కాదు'.. హ్యాండ్‌షేక్ వివాదంపై పీసీబీకి ఐసీసీ దిమ్మతిరిగే రిప్లై
ఆసియా కప్ 2025లో భారత్-పాక్ మ్యాచ్ తర్వాత మొదలైన వివాదం ఆగడం లేదు.
By Medi Samrat Published on 18 Sept 2025 9:44 AM IST
ICC Rankings : నంబర్-1 బౌలర్‌గా అవతరించిన వరుణ్ చక్రవర్తి
భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ICC పురుషుల T20I బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా నంబర్-1 స్థానాన్ని సాధించాడు.
By Medi Samrat Published on 17 Sept 2025 3:58 PM IST
భారత జట్టుకు కొత్త స్పాన్సర్..!
భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్‌ను ప్రకటించారు. 2027 వరకు ఈ హక్కులను దక్కించుకుంది
By Medi Samrat Published on 16 Sept 2025 6:39 PM IST
క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్‌లకు ఈడీ నోటీసులు
అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రకటనల వివాదంలో పలువురు ప్రముఖులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు కొనసాగిస్తోంది.
By Knakam Karthik Published on 16 Sept 2025 1:13 PM IST
హ్యాండ్‌షేక్ వివాదం..ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని పాక్ హెచ్చరిక
ఆసియా కప్ 2025లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత హ్యాండ్‌షేక్ వివాదం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
By Knakam Karthik Published on 16 Sept 2025 10:06 AM IST
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా హైదరాబాదీ
ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదవ, చివరి టెస్ట్‌లో వీరోచిత ప్రదర్శనకు గాను భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు.
By Medi Samrat Published on 15 Sept 2025 7:29 PM IST
'హ్యాండ్‌షేక్' వివాదంపై డోంట్ కేర్ అంటున్న బీసీసీఐ
'హ్యాండ్‌షేక్' వివాదంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీవ్రంగా స్పందించింది.
By Medi Samrat Published on 15 Sept 2025 5:50 PM IST
భారత జట్టుపై ఫిర్యాదట.. పీసీబీ ఓవరాక్షన్..!
సెప్టెంబర్ 14 ఆదివారం జరిగిన ఆసియా కప్ గ్రూప్-స్టేజ్ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత ఆటగాళ్లపై ఫిర్యాదు చేశారు.
By Medi Samrat Published on 15 Sept 2025 3:09 PM IST
యువరాజ్ సింగ్ కాదు.. గిల్‌కు స్ఫూర్తినిచ్చింది ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్లట..!
ప్రస్తుతం భారత క్రికెట్లో శుభ్‌మన్ గిల్ పేరు చర్చనీయాంశమైంది.
By Medi Samrat Published on 12 Sept 2025 3:19 PM IST
Video : ఏడు నెలల తర్వాత ఎంట్రీ ఇచ్చి 5 వికెట్లతో అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్
గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ఏడు నెలల తర్వాత మైదానంలోకి పునరాగమనం చేశాడు.
By Medi Samrat Published on 12 Sept 2025 12:57 PM IST
బీసీసీఐ అధ్యక్షుడి పదవికి పోటీ వార్తలు..సచిన్ ఏమన్నారంటే?
భారత క్రికెట్ బోర్డు (BCCI) అధ్యక్షుడి పదవికి పోటీ చేస్తున్నారని వస్తున్న పుకార్లకు బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెరదించాడు.
By Knakam Karthik Published on 12 Sept 2025 8:20 AM IST
భారత్-పాక్ మ్యాచ్ అడ్డుకోవాలంటూ పిటీషన్.. సుప్రీం చెప్పింది ఇదే..!
ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ఈ నెల 14 న భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 11 Sept 2025 4:32 PM IST











