స్పోర్ట్స్ - Page 17
స్టార్ బౌలర్ రీఎంట్రీ.. లార్డ్స్ టెస్ట్ ఆడబోయే ఇంగ్లండ్ టీమ్ ఇదే..!
జూలై 10 నుంచి లార్డ్స్‌లో భారత్‌తో జరిగే మూడో టెస్ట్ కోసం ఇంగ్లాండ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు జోఫ్రా ఆర్చర్.
By Medi Samrat Published on 9 July 2025 8:33 PM IST
ఆ రిపోర్టర్‌కు, గిల్‌కు మధ్య గొడవేంటి.?
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
By Medi Samrat Published on 9 July 2025 2:55 PM IST
'గిల్ బ్రాడ్‌మన్ లాంటి వాడు..' : టీమిండియా మాజీ కోచ్
ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో గెలవడం ద్వారా భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలి విజయం సాధించాడు
By Medi Samrat Published on 8 July 2025 5:16 PM IST
ఐసీసీ కొత్త సీఈవోగా సంజోగ్ గుప్తా నియామకం
భారత మీడియా దిగ్గజం సంజోగ్ గుప్తాను తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ప్రకటించింది
By Knakam Karthik Published on 7 July 2025 12:36 PM IST
టెస్టు హిస్టరీలో 'గిల్' సేన రికార్డు..58 ఏళ్ల తర్వాత అక్కడ విక్టరీ
అండర్సన్-టెండూల్కర్ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా చరిత్రాత్మక విక్టరీని తన ఖాతాలో వేసుకుంది.
By Knakam Karthik Published on 7 July 2025 7:49 AM IST
Video : కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన కమిన్స్..!
గ్రెనడాలోని సెయింట్ జార్జెస్‌లోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 5 July 2025 2:14 PM IST
బీసీసీఐ ఆందోళన.. టీమిండియా పర్యటన అయ్యే రద్దు అవకాశం..!
బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలపై బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేయడంతో భారత పర్యటన వాయిదా పడే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 4 July 2025 9:15 PM IST
ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ గెలుపు 'కల' నెరవేరదు.. ఎందుకంటే.?
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత జట్టు శుభారంభం చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు తొలి 2 రోజుల్లో పైచేయి సాధించింది.
By Medi Samrat Published on 4 July 2025 3:31 PM IST
అప్పుడు అవమానించి, ఇప్పుడు ప్రశంసించి..గుకేశ్ గెలుపుపై కార్ల్సెన్ స్పందన
భారత చెస్ సంచలనం గుకేష్ మరో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.
By Knakam Karthik Published on 4 July 2025 11:45 AM IST
భారత్‌లో అడుగుపెట్టనున్న పాకిస్థాన్ టీమ్స్
పాకిస్తాన్ పురుషుల హాకీ జట్లు వచ్చే నెలలో జరిగే ఆసియా కప్, ఈ సంవత్సరం చివర్లో జరిగే జూనియర్ ప్రపంచ కప్ కోసం భారతదేశానికి రానున్నాయి.
By Medi Samrat Published on 3 July 2025 9:15 PM IST
రిటైర్మెంట్పై మౌనం వీడిన స్టార్ స్పిన్నర్..!
ఆస్ట్రేలియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ తన రిటైర్మెంట్పై మౌనం వీడాడు.
By Medi Samrat Published on 1 July 2025 7:20 PM IST
ఐపీఎల్ హ్యాంగోవర్ నుంచి బయటపడేందుకు టీమిండియా ప్రత్యేక వ్యూహం..!
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య బుధవారం నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 1 July 2025 11:36 AM IST













