స్పోర్ట్స్ - Page 16

Video : ఒకే ఓవ‌ర్లో 37 ప‌రుగులిచ్చిన టీమిండియా కెప్టెన్‌..!
Video : ఒకే ఓవ‌ర్లో 37 ప‌రుగులిచ్చిన టీమిండియా కెప్టెన్‌..!

హాంకాంగ్ సిక్సెస్‌లో సిక్స‌ర్ల మోత మోగుతుంది. 14 బంతుల్లో 53 పరుగుల రవి బొపారా అజేయ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ 15 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది

By Medi Samrat  Published on 2 Nov 2024 2:51 PM IST

మూడేళ్ల వ‌య‌సు పిల్ల‌లు బొమ్మలతో ఆడుకుంటారు.. కానీ అనీష్ ఏం చేశాడో తెలుసా.?
మూడేళ్ల వ‌య‌సు పిల్ల‌లు బొమ్మలతో ఆడుకుంటారు.. కానీ అనీష్ ఏం చేశాడో తెలుసా.?

చాలా మంది చిన్న పిల్లలు మూడేళ్ల వ‌య‌సులో పెప్పా పిగ్ లేదా ఛోటా భీమ్ వంటి కార్టూన్‌లలో మునిగిపోతారు లేదా బొమ్మలతో ఆడుకుంటారు.

By Kalasani Durgapraveen  Published on 2 Nov 2024 9:49 AM IST

ముంబైలో అయినా విజయం సాధిస్తారా.?
ముంబైలో అయినా విజయం సాధిస్తారా.?

వరుసగా కివీస్ చేతుల్లో రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన భారత జట్టు ముంబై టెస్ట్ మ్యాచ్ లో అయినా విజయం సాధించాలని భావిస్తోంది

By Medi Samrat  Published on 1 Nov 2024 4:10 PM IST

ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ప‌సికూన‌..!
ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ప‌సికూన‌..!

హాంకాంగ్ సిక్స్‌లో అరంగేట్రం చేసిన వెంటనే నేపాల్ జట్టు అద్భుతం చేసింది.

By Kalasani Durgapraveen  Published on 1 Nov 2024 2:16 PM IST

Test Rankings : బుమ్రాకు కింద‌కు నెట్టిన‌ రబాడ.. టాప్-10 నుంచి నిష్క్రమించిన‌ పంత్, కోహ్లీ
Test Rankings : బుమ్రాకు కింద‌కు నెట్టిన‌ రబాడ.. టాప్-10 నుంచి నిష్క్రమించిన‌ పంత్, కోహ్లీ

భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో, చివరి టెస్టు నవంబర్ 1 నుంచి జరగనుంది

By Medi Samrat  Published on 30 Oct 2024 4:41 PM IST

ఆ మ్యాచ్‌లో ఓటమి తర్వాత రిటైరవ్వడమే సరైనదని గ్ర‌హించాను : మాథ్యూ వేడ్
ఆ మ్యాచ్‌లో ఓటమి తర్వాత రిటైరవ్వడమే సరైనదని గ్ర‌హించాను : మాథ్యూ వేడ్

ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మాథ్యూ వేడ్ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

By Medi Samrat  Published on 29 Oct 2024 3:32 PM IST

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్‌ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్‌ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్

నవంబర్ నెల ఆస్ట్రేలియాకు చాలా ముఖ్యమైనది. ఈ నెలలో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌తో T20, ODI సిరీస్‌లు ఆడవలసి ఉంది.

By Kalasani Durgapraveen  Published on 29 Oct 2024 12:48 PM IST

సిరీస్ గెలిచిన తర్వాత న్యూజిలాండ్‌కు బ్యాడ్ న్యూస్..!
సిరీస్ గెలిచిన తర్వాత న్యూజిలాండ్‌కు బ్యాడ్ న్యూస్..!

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. ఈ జట్టు తొలిసారి భారత్‌లో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.

By Kalasani Durgapraveen  Published on 29 Oct 2024 10:11 AM IST

CM Revanth Reddy, Telangana Grand Master Arjun Erigaisi, Live Chess Ratings
అర్జున్‌ ఎరిగైసికి సీఎం రేవంత్‌ రెడ్డి అభినందన

చెస్ క్రీడలో అరుదైన ప్రపంచ స్థాయి మైలురాయిగా 'లైవ్ చెస్ రేటింగ్స్‌లో 2800 పాయింట్ల మార్కు'ను దాటేసిన తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసిని...

By అంజి  Published on 29 Oct 2024 7:42 AM IST

ఆ సిరీస్‌లో ఆడతానో లేదో నేను ఎలా చెప్పగలను.? : షకీబ్
ఆ సిరీస్‌లో ఆడతానో లేదో నేను ఎలా చెప్పగలను.? : షకీబ్

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో 2 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఓటమి చవిచూడాల్సి వచ్చింది

By Medi Samrat  Published on 28 Oct 2024 8:30 PM IST

పెద్ద జట్లపై.. భారీ మ్యాచ్‌లలో బాగా రాణిస్తాడు.. కోహ్లీకి మద్దతుగా నిలిచిన‌ మాజీ చీఫ్ సెలక్టర్
పెద్ద జట్లపై.. భారీ మ్యాచ్‌లలో బాగా రాణిస్తాడు.. కోహ్లీకి మద్దతుగా నిలిచిన‌ మాజీ చీఫ్ సెలక్టర్

భారత జట్టు వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం విమర్శకుల టార్గెట్. టెస్టుల్లో అతడి బ్యాట్‌ నుంచి పరుగులు రాక‌పోవ‌డమే ఇందుకు కార‌ణం.

By Medi Samrat  Published on 28 Oct 2024 4:55 PM IST

గ్యారీ కిర్‌స్టెన్ రాజీనామా.. పాకిస్తాన్ కొత్త కోచ్ ఎవ‌రంటే..
గ్యారీ కిర్‌స్టెన్ రాజీనామా.. పాకిస్తాన్ కొత్త కోచ్ ఎవ‌రంటే..

గ్యారీ కిర్‌స్టన్ పాకిస్థాన్ కోచ్ పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

By Medi Samrat  Published on 28 Oct 2024 3:41 PM IST

Share it