స్పోర్ట్స్ - Page 15

ఆ స్టార్ ఆటగాడు వేలానికి దూరమయ్యాడు..!
ఆ స్టార్ ఆటగాడు వేలానికి దూరమయ్యాడు..!

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం పాట నుండి వైదొలిగాడు.

By Medi Samrat  Published on 6 Nov 2024 7:17 PM IST


IPL 2025 Auction, Rishabh, KL Rahul, Indians, base price
రూ. 2 కోట్ల బేస్ ధరతో వేలంలో దిగే ఆటగాళ్లు వీళ్లే!!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం కోసం మొత్తం 1165 మంది భారతీయ ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు.

By అంజి  Published on 6 Nov 2024 1:45 PM IST


భార‌త్‌ న‌డ్డి విరిచిన కివీస్‌ స్పిన్న‌ర్‌ను క్లబ్ బౌలర్‌తో పోల్చిన కైఫ్..!
భార‌త్‌ న‌డ్డి విరిచిన కివీస్‌ స్పిన్న‌ర్‌ను క్లబ్ బౌలర్‌తో పోల్చిన కైఫ్..!

ఇటీవల స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ 3-0తో భారత్‌ను ఓడించింది. ఈ సిరీస్‌లోని చివరి టెస్టు ముంబైలోని వాంఖడే స్టేడియంలో...

By Kalasani Durgapraveen  Published on 5 Nov 2024 4:16 PM IST


అందులోనూ చోటు ద‌క్క‌లేదు.. షమీకి మ‌ళ్లీ నిరాశే..!
అందులోనూ చోటు ద‌క్క‌లేదు.. షమీకి మ‌ళ్లీ నిరాశే..!

న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఓట‌మి తర్వాత భారత జట్టు ఇప్పుడు ఆస్ట్రేలియాతో తదుపరి టెస్ట్ సిరీస్ ఆడనుంది

By Medi Samrat  Published on 4 Nov 2024 8:30 PM IST


తొలి వన్డే.. అసీస్‌ను ఓడించినంత‌ ప‌నిచేసిన పాక్ బౌల‌ర్లు..!
తొలి వన్డే.. అసీస్‌ను ఓడించినంత‌ ప‌నిచేసిన పాక్ బౌల‌ర్లు..!

కెప్టెన్ పాట్ కమిన్స్ 32 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా తొలి వన్డేలో పాకిస్థాన్‌ను 2 వికెట్ల తేడాతో ఓడించింది

By Medi Samrat  Published on 4 Nov 2024 6:02 PM IST


ఐపీఎల్ మెగా వేలం వేదిక, తేదీలు ఇవే కావొచ్చు..!
ఐపీఎల్ మెగా వేలం వేదిక, తేదీలు ఇవే కావొచ్చు..!

IPL 2025 ఆటగాళ్ల మెగా ఆక్ష‌న్‌ కోసం క్రికెట్ అభిమానులందరూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది.

By Kalasani Durgapraveen  Published on 4 Nov 2024 3:49 PM IST


గంభీర్ నిర్ణ‌యాలే ముంచుతున్నాయా.?
గంభీర్ నిర్ణ‌యాలే ముంచుతున్నాయా.?

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. దీని తర్వాత టీమ్ ఇండియా ఇక్కడి నుంచి మరింత ముందుకు వెళ్తుందని అనిపించింది.

By Kalasani Durgapraveen  Published on 4 Nov 2024 12:54 PM IST


Jos Buttler, Rajasthan Royals , retain,IPL 2025
జ‌ట్టులో ఉంచుకోనందుకు 'బట్లర్' బాధ‌ను వ్య‌క్తం చేశాడా..?

IPL 2025 మెగా వేలానికి ముందు మొత్తం 10 జట్లు తమ రిటైన్ మరియు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. రాజస్థాన్ రాయల్స్ ఆరుగురు ఆటగాళ్లను...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 4 Nov 2024 7:45 AM IST


MS Dhoni, CSK, Dale Steyn, Cricket
నేను ఆయ‌న‌కు వీరాభిమానిని.. త‌క్కువ డ‌బ్బుకైనా సీఎస్‌కేలో ఆడాల‌నుకున్నా.. కానీ కుద‌ర‌లేదు..!

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ మరోసారి మహేంద్ర సింగ్ ధోనీపై తన మక్కువను చాటుకున్నాడు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 4 Nov 2024 7:01 AM IST


ఏ జ‌ట్టుకు సాధ్యం కాలేదు.. న్యూజిలాండ్ మాత్రం చరిత్ర సృష్టించింది..!
ఏ జ‌ట్టుకు సాధ్యం కాలేదు.. న్యూజిలాండ్ మాత్రం చరిత్ర సృష్టించింది..!

టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత గడ్డపై మరే ఇతర జట్టుకు సాధ్యం కాని రికార్డును న్యూజిలాండ్ క్రియేట్‌ చేసింది.

By Kalasani Durgapraveen  Published on 3 Nov 2024 2:25 PM IST


ఈ మ్యాచ్‌ను అయినా విజయంతో ముగిస్తారా.?
ఈ మ్యాచ్‌ను అయినా విజయంతో ముగిస్తారా.?

ముంబై టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం అంచున నిలుచుంది. అయితే కివీస్ బౌలర్లు అద్భుతం చేస్తే భారత్ కు ఊహించని షాక్ తప్పదు

By Medi Samrat  Published on 2 Nov 2024 9:15 PM IST


Video : ఒకే ఓవ‌ర్లో 37 ప‌రుగులిచ్చిన టీమిండియా కెప్టెన్‌..!
Video : ఒకే ఓవ‌ర్లో 37 ప‌రుగులిచ్చిన టీమిండియా కెప్టెన్‌..!

హాంకాంగ్ సిక్సెస్‌లో సిక్స‌ర్ల మోత మోగుతుంది. 14 బంతుల్లో 53 పరుగుల రవి బొపారా అజేయ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ 15 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది

By Medi Samrat  Published on 2 Nov 2024 2:51 PM IST


Share it