ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 మొదలైంది. కటక్ వేదికగా డిసెంబర్ 9న జరుగుతున్న ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. హార్దిక్ పాండ్యా జట్టులోకి రావడం విశేషం.
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI) : క్వింటన్ డి కాక్(w), ఐడెన్ మార్క్రామ్(c), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, లూథో సిపమ్లా, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే
భారత్ (ప్లేయింగ్ XI) : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(w), అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ సింగ్