స్పోర్ట్స్ - Page 20
అలాంటి ఇన్నింగ్సు ఆడాడు మరి.. సంజూ శాంసన్‌కు స్వాగతం పలికిన శశి థరూర్..!
బంగ్లాదేశ్‌తో మూడో, చివరి టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ తుఫాను సెంచరీని చేశాడు.
By Medi Samrat Published on 14 Oct 2024 2:47 PM IST
భారత్‌తో సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్..!
ఈ ఏడాది చివర్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి
By Medi Samrat Published on 14 Oct 2024 11:17 AM IST
భారత మహిళల జట్టు టీ20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ కు చేరుకోగలదు.. ఎలాగంటే.?
టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఆదివారం షార్జాలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని ఎదుర్కొంది
By M.S.R Published on 14 Oct 2024 7:41 AM IST
బాబర్ ను ఏకంగా జట్టులో నుండే తీసేశారు!!
ఇంగ్లాండ్‌తో జరగనున్న మిగిలిన రెండు టెస్టులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
By Medi Samrat Published on 13 Oct 2024 4:35 PM IST
Viral Video : మొదటి బంతికే సిక్సర్ కొట్టాలా..? 'పిచ్చి పట్టిందా'.? : రోహిత్
టీమ్ ఇండియా ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది.
By Medi Samrat Published on 11 Oct 2024 9:30 PM IST
మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రధాన ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ అరెస్ట్
మనీలాండరింగ్ కేసులో నిందితుడైన మహదేవ్ సత్తా యాప్ చీఫ్ ఆపరేటర్ సౌరభ్ చంద్రకర్‌ను దుబాయ్‌లో అరెస్టు చేశారు
By Medi Samrat Published on 11 Oct 2024 4:17 PM IST
ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూస్తావా..? ఇలా చెయ్..
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ vs బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ కోసం టికెట్ విక్రయాలు ప్రారంభం...
By Kalasani Durgapraveen Published on 10 Oct 2024 10:39 PM IST
రిటైర్ అవ్వనున్న నాదల్
టెన్నిస్ దిగ్గజాల్లో ఒకరైన రాఫెల్ నాదల్ రిటైర్మెంట్ ప్రకటించారు. 22 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన నాదల్ ఇక ఆటకు వీడ్కోలు పలకాలని...
By Medi Samrat Published on 10 Oct 2024 7:37 PM IST
తండ్రి చనిపోయారు.. ఇంటికి వెళ్లిన కెప్టెన్
పాకిస్థాన్ మహిళా జట్టు కెప్టెన్ ఫాతిమా టీ20 ప్రపంచ కప్ జట్టు నుండి బయటకు వచ్చేసింది
By Medi Samrat Published on 10 Oct 2024 4:22 PM IST
T20 World Cup : ఆస్ట్రేలియాపై ఆ జట్టు గెలవాలని కోరుకుంటున్న టీమిండియా..!
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరుకోవడం భారత మహిళా క్రికెట్ జట్టుకు చాలా కష్టంగా మారింది
By Medi Samrat Published on 8 Oct 2024 2:45 PM IST
27 ఏళ్ల టైటిల్ కరువు తీర్చిన రహానే టీమ్‌కు భారీ ప్రైజ్ మనీ..!
27 ఏళ్ల తర్వాత ఇరానీ కప్‌ను గెలుచుకున్న ముంబై రంజీ జట్టుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ కోటి రూపాయలు నజరాణ ఇవ్వనుంది.
By Kalasani Durgapraveen Published on 8 Oct 2024 10:36 AM IST
స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూడాలనుకుంటున్నారా..? ఒకే క్లిక్‌తో టిక్కెట్ కొనండి ఇలా..
భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల T20 సిరీస్ జరుగుతోంది. ఇందులో టీం ఇండియా మొదటి T20 మ్యాచ్‌ను గెలుచుకుంది
By Medi Samrat Published on 7 Oct 2024 9:16 PM IST