స్పోర్ట్స్ - Page 21
ఇంగ్లండ్ టూర్ ముందు బీసీసీఐ సంచలన నిర్ణయం..గంభీర్ టీమ్‌లో ప్రక్షాళన
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత టీమిండియాలో బీసీసీఐ భారీ మార్పులు చేస్తోంది.
By Knakam Karthik Published on 17 April 2025 1:30 PM IST
అతడే మా నుండి మ్యాచ్‌ను దూరం చేశాడు : సంజూ శాంసన్
ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ చివరి ఓవర్లలో చతికిలపడింది.
By Medi Samrat Published on 17 April 2025 8:07 AM IST
ఆ హైదరాబాద్ బిజినెస్ మ్యాన్‌తో జాగ్రత్త : బీసీసీఐ హెచ్చరికలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొనేవారిని అవినీతి కార్యకలాపాల్లోకి ఆకర్షించే ప్రయత్నాల గురించి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)...
By Medi Samrat Published on 16 April 2025 8:33 PM IST
Video : గంటకు 156.7 కిలోమీటర్ల వేగం.. లక్నో జట్టులోకి వచ్చేసిన స్పీడ్ గన్..!
లక్నో సూపర్ జెయింట్స్‌కి ఓ శుభవార్త అందింది. స్టార్ పేసర్ మయాంక్ యాదవ్ గాయం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు.
By Medi Samrat Published on 16 April 2025 5:18 PM IST
'పీఎస్ఎల్ కంటే ఐపీఎల్ బెటర్'.. పాక్ జర్నలిస్ట్‌కు షాకిచ్చిన ఇంగ్లండ్ ఆటగాడు..!
ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సామ్ బిల్లింగ్స్ పాక్ మీడియాకు షాక్ ఇచ్చాడు.
By Medi Samrat Published on 16 April 2025 4:41 PM IST
షూటింగ్ ప్రపంచ కప్‌లో భారత్ శుభారంభం.. తొలిరోజు మూడు పతకాలు
లిమాలో జరుగుతున్న ISSF ప్రపంచకప్‌లో భారత్ బలమైన శుభారంభం చేసి తొలిరోజు మూడు పతకాలు సాధించింది.
By Medi Samrat Published on 16 April 2025 3:29 PM IST
తండ్రైన మాజీ స్టార్ క్రికెటర్
భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఇంట్లో నవ్వులు విరిశాయి. ఆయన భార్య సాగరిక ఘట్గే ఖాన్‌కు మగబిడ్డ జన్మించాడు.
By Medi Samrat Published on 16 April 2025 1:56 PM IST
అక్కడి నుంచే జట్టు పరిస్థితి మరింత దిగజారింది.. ఓటమికి నాదే బాధ్యత : రహానే
మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమికి కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే బాధ్యత వహించాడు.
By Medi Samrat Published on 16 April 2025 9:58 AM IST
బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్ విడుదల
ఆగస్టు 2025లో ఆరు మ్యాచ్‌ల వైట్-బాల్ సిరీస్ కోసం భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ధృవీకరించింది.
By Medi Samrat Published on 15 April 2025 9:30 PM IST
మాట నిలబెట్టుకున్నాడు.. కాంబ్లీకి జీవితకాలం ఆర్థిక సహాయం ప్రకటించిన గవాస్కర్
భారత క్రికెట్‌కు సంబంధించి చాలా భావోద్వేగ, స్ఫూర్తిదాయకమైన వార్త వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 15 April 2025 8:44 PM IST
ఆడమ్ జంపా అవుట్.. సన్ రైజర్స్ జట్టులోకి వచ్చిందెవరంటే.?
భుజం గాయం కారణంగా ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
By Medi Samrat Published on 15 April 2025 7:22 PM IST
ధోనీకి గాయం.. వెంటాడుతున్న భయం..!
2025 ఐపీఎల్ సీజన్లో దారుణమైన ప్రదర్శన చేస్తున్న జట్లలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి.
By Medi Samrat Published on 15 April 2025 3:28 PM IST