జాతీయం - Page 8
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన ఢిల్లీ సీఎం హౌస్‌లో చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 20 Aug 2025 10:17 AM IST
భారత్ - చైనా సంబంధాల మధ్య కీలక పరిణామం
భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాలలో కొత్త పరిణామం చోటుచేసుకుంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటన అనంతరం
By అంజి Published on 20 Aug 2025 7:49 AM IST
కొత్త బిల్లు తీసుకొచ్చిన కేంద్రం.. ఇక ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు చెక్!
ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో దుర్వినియోగం, అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలను నియంత్రించేందుకు కేంద్ర కేబినెట్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 20 Aug 2025 7:29 AM IST
'సుప్రీం' ఆదేశాలకు వ్యతిరేకంగా నిరసన.. జంతు ప్రేమికులపై ఎఫ్‌ఐఆర్
వీధికుక్కలను పట్టుకుని షెల్టర్‌హోమ్‌లకు పంపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత జంతు ప్రేమికులు సుప్రీంకోర్టు, ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా...
By Medi Samrat Published on 19 Aug 2025 8:30 PM IST
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలివే..!
మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By Medi Samrat Published on 19 Aug 2025 4:59 PM IST
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి పేరును విపక్షాలు ప్రకటించాయి.
By Knakam Karthik Published on 19 Aug 2025 1:45 PM IST
రైలు ప్రయాణికుల లగేజీపై కఠిన నిబంధనలు.. కీలక నిర్ణయం దిశగా రైల్వే!
ప్రయాణికుల లగేజీ విషయంలో విమాన ప్రయాణంలో అనుసరించే పద్ధతులను అవలంబించేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
By అంజి Published on 19 Aug 2025 12:56 PM IST
మైనర్ బాలుడిపై మహిళ లైంగిక దాడి కేసు.. పోక్సో చట్టంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల కేసులో ఒక మహిళపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది.
By అంజి Published on 19 Aug 2025 10:23 AM IST
Heavy Rains : స్కూళ్లు, కాలేజీలు బంద్.. మందగించిన నగర 'వేగం'
దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, దీని కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
By Medi Samrat Published on 19 Aug 2025 8:59 AM IST
Video: స్కూల్లో నాటకం.. ఉగ్రవాదులను బురఖాల్లో చూపించడంపై వివాదం
గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోని ఒక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రదర్శించబడిన నాటకం యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
By అంజి Published on 19 Aug 2025 6:47 AM IST
సైబర్ మోసగాళ్ల నుంచి రూ.5489 కోట్లు రికవరీ : కేంద్ర హోంశాఖ
సైబర్ మోసగాళ్ల నుండి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
By Knakam Karthik Published on 18 Aug 2025 5:30 PM IST
ప్రధాని మోదీని కలిసిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించింది
By Medi Samrat Published on 18 Aug 2025 4:23 PM IST