జాతీయం - Page 9
'రేపు ఎంపీలందరూ పార్లమెంటుకు హాజరు కావాలి'.. విప్ జారీ చేసిన బీజేపీ
వక్ఫ్ సవరణ బిల్లును ఏప్రిల్ 2వ తేదీ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
By Medi Samrat Published on 1 April 2025 4:32 PM IST
'బుల్డోజర్ చర్య అమానవీయం'.. యూపీ ప్రభుత్వాన్ని మందలించిన 'సుప్రీం'
ప్రయాగ్‌రాజ్‌లోని ఇళ్లపై బుల్‌డోజర్ చర్యపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
By Medi Samrat Published on 1 April 2025 3:04 PM IST
సీబీఎస్‌ఈ 10, 12 తరగతులకు కొత్త సిలబస్, గ్రేడింగ్ విధానం
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన కొత్త సిలబస్‌ను రూపొందించింది.
By అంజి Published on 1 April 2025 12:44 PM IST
విషాదం.. పేలిన సిలిండర్.. ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాలలో సిలిండర్ పేలుడు కారణంగా జరిగిన బాణసంచా పేలుడులో ముగ్గురు పిల్లలు సహా ఏడుగురు మరణించారు.
By అంజి Published on 1 April 2025 7:34 AM IST
వారసుడి కోసం వెతకాల్సిన అవసరం లేదు.. మోదీని నాలుగోసారి ప్రధానిగా చూస్తాం
ప్రధాని మోదీ వారసత్వంపై వస్తున్న ఊహాగానాలను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు.
By Medi Samrat Published on 31 March 2025 4:27 PM IST
'మోనాలిసా'కు సినిమా ఆఫర్ ప్రకటించాడు.. మరో అమ్మాయిని అవకాశం పేరుతో మోసం చేశాడు..!
మహా కుంభమేళాలో వైరల్ అయిన అమ్మాయి మోనాలిసాకు సినిమా ఆఫర్ చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 31 March 2025 3:46 PM IST
ఈ చట్టం ఏ వర్గానికి వ్యతిరేకం కాదు : కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు
వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని వీధుల నుంచి పార్లమెంట్ వరకు ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
By Medi Samrat Published on 31 March 2025 2:58 PM IST
వంట చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరు చిన్నారులు మృతి
దేశ రాజధాని ఢిల్లీలోని మనోహర్ పార్క్ ప్రాంతంలో ఎల్‌పిజి సిలిండర్ పేలి ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, ఒకరు గాయపడ్డారు.
By అంజి Published on 31 March 2025 12:29 PM IST
దేశ వ్యాప్తంగా ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు
ముస్లిం సమాజంలో శాంతి, సోదరభావ దినోత్సవాన్ని సూచిస్తూ ఈద్-ఉల్-ఫితర్ 2025 ను నేడు భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.
By అంజి Published on 31 March 2025 10:37 AM IST
'మహిళను కన్యత్వ పరీక్షకు బలవంతం చేయొద్దు'.. హైకోర్టు సంచలన తీర్పు
ఒక మహిళను కన్యత్వ పరీక్షకు బలవంతం చేయకూడదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు పేర్కొంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ను ఉల్లంఘిస్తుంది.
By అంజి Published on 31 March 2025 6:50 AM IST
హిమాచల్‌లో విషాదం, కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒక చెట్టు శిథిలాలతో పాటు వారిపై కూలిపోవడంతో ఆరుగురు మరణించారు.
By Knakam Karthik Published on 30 March 2025 9:15 PM IST
జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల
ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 2, 3 , 4వ తేదీల్లో నిర్వహించే జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్స్ సెషన్-2 పరీక్షల అడ్మిట్...
By అంజి Published on 30 March 2025 9:00 AM IST