తెలంగాణ - Page 267

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
CM Revanth Reddy, Hyderabad Metro Rail, Medchal, Sameerpet
సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం.. మేడ్చల్‌, శామీర్‌పేటకు మెట్రో

హైదరాబాద్‌ మెట్రో రైలును మేడ్చల్‌, శామీర్‌పేట్‌ వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి బుధవారం ప్రకటించారు.

By అంజి  Published on 2 Jan 2025 6:52 AM IST


తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు
తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు

తెలంగాణ మంత్రివర్గ సమావేశం జనవరి 4వ తేదీన నిర్వహించనున్నారు.

By Medi Samrat  Published on 31 Dec 2024 9:15 PM IST


అప్పటి వరకూ కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దు
అప్పటి వరకూ కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దు

ఫార్ముల్ ఇ రేసు కేసులో మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.

By Medi Samrat  Published on 31 Dec 2024 5:14 PM IST


2024 నా జీవితంలో చాలా ముఖ్యమైన సంవత్సరం : టీపీసీసీ చీఫ్‌
2024 నా జీవితంలో చాలా ముఖ్యమైన సంవత్సరం : టీపీసీసీ చీఫ్‌

తెలంగాణ ప్రజలకు ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

By Medi Samrat  Published on 31 Dec 2024 3:33 PM IST


Telangana man, missing, Mumbai trip, Dubai job
Nirmal: దుబాయ్‌లో ఉద్యోగం.. ముంబై వెళ్లిన తర్వాత వ్యక్తి అదృశ్యం

నిర్మల్ జిల్లా బీరవెల్లి గ్రామానికి చెందిన తంబకు శ్రీనివాస్ (39) అనే వ్యక్తి దుబాయ్‌లో ఉద్యోగం కోసం ఆశతో ముంబై వెళ్లి నాలుగు నెలలుగా కనిపించకుండా...

By అంజి  Published on 31 Dec 2024 1:30 PM IST


Telangana Police, New Year Resolutions, Hyderabad
Telangana: 'ఆ పని చేయనని తీర్మానం చేసుకోండి'.. యువతను కోరిన పోలీసులు

2025ని ఘనంగా వేడుకలతో స్వాగతించేందుకు ప్రపంచం ఆసక్తిగా సిద్ధమవుతుండగా, యువకులు నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్నారు.

By అంజి  Published on 31 Dec 2024 12:53 PM IST


Inter student, suicide, Khammam district
Telangana: ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

ఇటీవల కాలంలో తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి.

By అంజి  Published on 31 Dec 2024 12:34 PM IST


Chandrababu Naidu, CM, Country, Assets, APnews
రూ.931 కోట్లతో రిచెస్ట్‌ సీఎంగా చంద్రబాబు.. సీఎం రేవంత్‌ ఆస్తి ఎంతంటే?

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం.. మొత్తం ఆస్తుల విలువ రూ.931 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు...

By అంజి  Published on 31 Dec 2024 9:15 AM IST


holiday, schools, offices, Telangana
Telangana: రేపు స్కూళ్లు, ఆఫీసులకు సెలవు

తెలంగాణలో జనవరి 1వ తేదీన సెలవు ఉండనుంది. న్యూ ఇయర్‌ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్‌ హాలిడే ప్రకటించడంతో అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉండనుంది.

By అంజి  Published on 31 Dec 2024 6:29 AM IST


ఆ విషయంలో కాంగ్రెస్‌కు కేటీఆర్ మద్దతు
ఆ విషయంలో కాంగ్రెస్‌కు కేటీఆర్ మద్దతు

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీ రామారావు.

By Medi Samrat  Published on 30 Dec 2024 6:37 PM IST


పుష్ప-3 రిలీజ్‌కు ముందే అల్లు అర్జున్‌కు రేవంత్‌రెడ్డి సినిమా చూపించారు
పుష్ప-3 రిలీజ్‌కు ముందే అల్లు అర్జున్‌కు రేవంత్‌రెడ్డి సినిమా చూపించారు

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ క‌ళ్యాణ్ చేసిన‌ కామెంట్స్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు.

By Medi Samrat  Published on 30 Dec 2024 5:36 PM IST


Manmohan singh statue, Telangana, CM Revanth
రాష్ట్రంలో మన్మోహన్‌ సింగ్‌ విగ్రహం ఏర్పాటు: సీఎం రేవంత్‌

తెలంగాణ ప్రజల గుండెల్లో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ స్థానం శాశ్వతం అని సీఎం రేవంత్‌ అన్నారు. రాష్ట్రంతో ఆయనది విడదీయలేని బంధమని పేర్కొన్నారు.

By అంజి  Published on 30 Dec 2024 11:30 AM IST


Share it