తెలంగాణ - Page 266

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
Telugu News, Chilkur Temple, Priest Rangarajan, Police
చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై 20 మంది దాడి

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

By Knakam Karthik  Published on 9 Feb 2025 3:52 PM IST


Telangana, Hyderabad, Bjp, Central Minister KishanReddy, Congress, Aap
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సి ఉంది: కిషన్ రెడ్డి

దేశమంతా మోడీ ప్రభుత్వం సంక్షేమంతో పాటు సంస్కరణలు, నీతివంతమైన పాలన అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

By Knakam Karthik  Published on 9 Feb 2025 3:33 PM IST


Congress, MLA Kadiam Srihari, by-elections
ఉప ఎన్నికల వస్తే ఎదుర్కొంటా.. పారిపోను: ఎమ్మెల్యే కడియం

పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కోర్టు తీర్పు ఎలా వచ్చినా శిరసావహిస్తానని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.

By అంజి  Published on 9 Feb 2025 1:30 PM IST


Minister Komatireddy Venkatreddy, KTR, Rahul Gandhi, Telangana
'బీజేపీ బలోపేతానికి కారణమే మీరు'.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి కౌంటర్‌

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం నేపథ్యంలో రాహుల్‌ గాంధీకి అభినందనలు తెలిపిన కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు.

By అంజి  Published on 9 Feb 2025 11:12 AM IST


Trains, Non-Interlocking Works, Secunderabad Division, Telangana
రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు 30 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దైన రైళ్ల వివరాలిలా.. కాజీపేట-డోర్నకల్,...

By అంజి  Published on 9 Feb 2025 10:35 AM IST


14-Year-Old Boy Died, Telangana Medical Council , Thorrur
Telangana: ఇంజెక్షన్ తర్వాత 14 ఏళ్ల బాలుడు మృతి.. దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశం

మహబూబాబాద్‌లోని తొర్రూర్‌లో గల బాలాజీ నర్సింగ్ హోమ్‌లో ఇంజెక్షన్ తీసుకున్న రెండు రోజులకు 14 ఏళ్ల బాలుడు మరణించాడు.

By అంజి  Published on 9 Feb 2025 7:54 AM IST


Indiramma Houses, Telangana, CM Revanth reddy
Telangana: ఇందిరమ్మ ఇళ్లు.. ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ.1,00,000

ఇందిరమ్మ ఇళ్లకు అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టింది.

By అంజి  Published on 9 Feb 2025 6:55 AM IST


Election Commission, campaign, new ration cards, Telangana
రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి బ్రేక్‌.. క్లారిటీ ఇచ్చిన ఈసీ

రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి బ్రేక్‌ వేసినట్టు జరుగుతున్న ప్రచారంపై ఎలక్షన్‌ కమిషన్‌ వివరణ ఇచ్చింది.

By అంజి  Published on 9 Feb 2025 6:36 AM IST


Hanamkonda, dy transport commissioner, arrest, disproportionate assets case, ACB
ఆదాయానికి మించిన ఆస్తులు.. హన్మకొండ డిప్యూటీ రవాణా కమిషనర్ అరెస్టు

ఆదాయ వనరులకు మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (ACB) ఫిబ్రవరి 8, శనివారం హన్మకొండ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పుప్పాల...

By అంజి  Published on 8 Feb 2025 12:12 PM IST


Rahul Gandhi, election, BJP, KTR, Delhi
బీజేపీని గెలిపించారు.. కంగ్రాట్స్‌ రాహుల్‌ గాంధీ: కేటీఆర్‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌...

By అంజి  Published on 8 Feb 2025 11:34 AM IST


Telangana caste survey, BJP, Muslims, BCs, Central Minister Kishan Reddy
ముస్లింలను బీసీలలో చేర్చడాన్ని బిజెపి వ్యతిరేకిస్తోంది: కిషన్‌ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కుల సర్వేలో ముస్లింలను వెనుకబడిన తరగతుల్లో చేర్చడాన్ని భారతీయ జనతా పార్టీ (బిజెపి) వ్యతిరేకిస్తోందని...

By అంజి  Published on 8 Feb 2025 9:38 AM IST


గుడ్‌న్యూస్‌.. మీ సేవ కేంద్రాల్లో రేషన్‌ కార్డుల దరఖాస్తులు
గుడ్‌న్యూస్‌.. మీ సేవ కేంద్రాల్లో రేషన్‌ కార్డుల దరఖాస్తులు

రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

By Medi Samrat  Published on 7 Feb 2025 8:12 PM IST


Share it