తెలంగాణ - Page 200
Telangana: 'విద్యార్థులకు సర్టిఫికెట్లను నిలిపివేయవద్దు'.. కాలేజీలకు ప్రభుత్వం ఆదేశాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సాకుతో ఈ విద్యా సంవత్సరం చదువు పూర్తి చేసిన విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేయవద్దని ప్రభుత్వం అన్ని ప్రైవేట్ కళాశాలల...
By అంజి Published on 23 March 2025 8:04 AM IST
Telangana: గుడ్‌న్యూస్.. రూ.50,000 లోపు రుణాలకు వంద శాతం రాయితీ
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకంపై ప్రభుత్వం...
By అంజి Published on 23 March 2025 6:35 AM IST
తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పిన అక్బరుద్దీన్
ఇమామ్‌లు, ముజ్జిన్‌లకు గౌరవ వేతనం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.24 కోట్లు మంజూరు చేసింది.
By Medi Samrat Published on 22 March 2025 2:25 PM IST
మళ్లీ చికెన్ ధరలు భారీగా తగ్గబోతున్నాయ్
ఒక నెల కిందట బర్డ్ ఫ్లూ కారణంగా ఎన్నో పౌల్ట్రీలలో కోళ్లు వేల సంఖ్యలో చనిపోయాయి.
By Medi Samrat Published on 22 March 2025 2:22 PM IST
Telangana: రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులకు గ్రీన్ సిగ్నల్
కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
By అంజి Published on 22 March 2025 2:22 PM IST
లంచం ఆరోపణలు.. మెదక్ జీఎస్టీ అధికారిని అరెస్ట్ చేసిన సీబీఐ
సిబిఐ అవినీతి నిరోధక విభాగం శుక్రవారం మెదక్‌లోని జిఎస్‌టి కార్యాలయ సూపరింటెండెంట్ రవి రంజన్‌ను అదుపులోకి తీసుకుంది.
By అంజి Published on 22 March 2025 9:27 AM IST
Telangana: రాష్ట్రంలో అకాల వర్షాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం
రాష్ట్రంలో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు పడుతున్నాయి.
By అంజి Published on 22 March 2025 7:27 AM IST
Rain Alert: నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాల్లో వడగండ్ల వానలు
తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 22 March 2025 6:26 AM IST
వర్షాల నష్టాల అంచనాలు ఎప్పటికప్పుడు సమర్పించాలి: సీఎస్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షించారు.
By Knakam Karthik Published on 21 March 2025 9:46 PM IST
రాష్ట్రంలో వడగండ్ల వానలు.. 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ
తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.
By Knakam Karthik Published on 21 March 2025 8:23 PM IST
ఆ పార్టీ డీఎన్‌ఏలోనే కరప్షన్ ఉంది, రాష్ట్రం పరువు తీశారు: మంత్రి సీతక్క
బీఆర్ఎస్ పార్టీ డీఎన్‌ఏలోనే కరప్షన్ ఉంది..అని తెలంగాణ మంత్రి సీతక్క ఆరోపించారు.
By Knakam Karthik Published on 21 March 2025 7:27 PM IST
బెట్టింగ్ యాప్స్ కేసులో ఆ యాంకర్‌కు రిలీఫ్, అరెస్ట్ నుంచి హైకోర్టు మినహాయింపు
తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకి ఊరట లభించింది.
By Knakam Karthik Published on 21 March 2025 6:34 PM IST














