తెలంగాణ - Page 201
వీళ్లది ఆర్థిక విధ్వంసం.. వాళ్లది సవతి ప్రేమ : టీపీసీసీ చీఫ్
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సవతి ప్రేమ చూపిస్తోంది.. టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 21 March 2025 4:28 PM IST
తక్కువ వడ్డీకి రుణాలు అందించండి..నా బార్డ్ ఛైర్మన్‌కు సీఎం వినతి
ఆర్ఐడీఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నా బార్డ్ ఛైర్మన్ షాజీ కేవీను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
By Knakam Karthik Published on 21 March 2025 4:09 PM IST
రైజింగ్ ఆ నలుగురు మంత్రులలో మాత్రమే కనిపిస్తోంది..కాంగ్రెస్‌పై ఏలేటి సెటైర్లు
తెలంగాణ ఎందుకు వచ్చింది అంటే.. అప్పుల కుప్పగా చేసుకోవడానికా అని అనిపిస్తుందని.. బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 21 March 2025 2:38 PM IST
Telangana: విద్యుత్ ఛార్జీల పెంపుపై అప్‌డేట్
విద్యుత్ ఛార్జీల పెంపుపై టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూకీ కీలక వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 21 March 2025 1:30 PM IST
'బడ్జెట్‌లో అంకెలు తప్ప భరోసా లేదు'.. అసెంబ్లీలో హరీశ్ రావు ఫైర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంకెలు తప్ప భరోసా కనిపించడం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
By అంజి Published on 21 March 2025 11:04 AM IST
Telangana: 'బిల్డ్‌నౌ'.. భవన నిర్మాణాల అనుమతులు మరింత సులభం
గత పదేళ్ల కాలంలో బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉత్పన్నమైన సమస్యలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతోందని...
By అంజి Published on 21 March 2025 7:55 AM IST
ఉద్యోగ నియామకాల్లో.. దేశానికే తెలంగాణ ఒక రోల్ మోడల్: సీఎం
ఉద్యోగాల నియామకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక మోడల్ గా నిలబడింది అని ముఖ్యమంత్రి వివరించారు.
By అంజి Published on 21 March 2025 7:17 AM IST
Telangana: ఈ జిల్లాల్లో ఉరుములు.. వడగండ్ల వానలు
రాష్ట్రంలో ఎండలు దంచికొండుతున్న వేళ.. పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
By అంజి Published on 21 March 2025 6:52 AM IST
Telangana: నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. ఈసారి కొత్త విధానం
నేటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు...
By అంజి Published on 21 March 2025 6:36 AM IST
తెలంగాణలో రిజిస్టర్ అయిన వాహనాల సంఖ్య ఎంతంటే.?
తెలంగాణ రాష్ట్రంలో వాహనాల సంఖ్యకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.
By Medi Samrat Published on 20 March 2025 8:45 PM IST
హరీష్‌రావుకు రిలీఫ్, ఆధారాలు లేవని ఆ కేసును కొట్టివేసిన హైకోర్టు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో బిగ్ రిలీఫ్ దక్కింది.
By Knakam Karthik Published on 20 March 2025 11:26 AM IST
రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ఆ పథకం
తెలంగాణలో రేషన్ కార్డు వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
By Knakam Karthik Published on 20 March 2025 10:39 AM IST














